newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాటాకోసం మంత్రి మ‌ల్లారెడ్డి బెదిరింపులు..కాల్ రికార్డింగ్ ర‌చ్చ‌

07-04-202107-04-2021 08:23:46 IST
Updated On 07-04-2021 10:12:19 ISTUpdated On 07-04-20212021-04-07T02:53:46.755Z06-04-2021 2021-04-06T17:53:38.319Z - 2021-04-07T04:42:19.419Z - 07-04-2021

వాటాకోసం మంత్రి మ‌ల్లారెడ్డి బెదిరింపులు..కాల్ రికార్డింగ్ ర‌చ్చ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఆడియో లీక్ లు ఉన్నాయి చూడండి. అబ్బ‌బ్బ‌... ఏమ‌న్న క‌త న‌డుపుత‌యా చెప్పండి. అడ్డ‌డ్డే.. ఎవ‌రు బుక్ అయినా వాళ్ల కెరీర్ మొత్తం బుక్ అయిన‌ట్లేనంటే న‌మ్మండి. విద్యాసంస్థ‌ల అధినేత‌గా తిరుగులేని పేరు తెచ్చుకున్న మ‌ల్లా రెడ్డి.. టీఆర్ఎస్ లో చేరాక అంతా సెట్ రైట్ చేసుకుంటున్నార‌ట‌. ఈ క‌రోనా టైంలో న‌ష్టాలు వ‌స్తున్నాయి క‌దా.. వాట‌న్నీటినీ.. బ్లాక్ మెయిలింగ్ తో మేనేజ్ చేసుకుంటున్నార‌ట‌. ఆయ‌న గ్రౌండ్ లో క‌బాడీ ఆడి కింద ప‌డ‌డం కాదు.. రియ‌ల్ పొలిటిక‌ల్ గ్రౌండ్ లో.. కాల్ చేసి వార్నింగ్ లు ఇచ్చి కూడా కింద ప‌డిపోతున్నారు అంటూ.. కామెడీ చేస్తున్నారు జ‌నాలు. మంత్రి మ‌ల్లారెడ్డి మామూలుగా చాలా కామెడీలు చేస్తుంటారు. కెమెరాలు ఆన్ అయితే.. అసెంబ్లీలో న‌వ్వులు పూయిస్తారు. అంతా అంద‌రి ముందూ ఉంటుంది కాబ‌ట్టి.. సినిమా వాళ్లు కూడా ఇంత మంచి కామెడీ చేసే వాళ్లు మ‌న ద‌గ్గ‌ర లేరే అని ఫీలై పోతారు. అంత మంచిగా జాలీగా ఉంటారు మ‌ల్లారెడ్డి.  ఇది తెర ముందు మాత్ర‌మే న‌ట‌... కాయిన్ కి ఒక సైడ్ మాత్ర‌మే న‌ట‌. 

ఓ ఆడియో  లీక్ మాత్రం.. సారు గారి ఎవ్వారం అంతా బ‌య‌ట పెడుతోంది. 67 ఎక‌రాల వెంచ‌ర్ వేసి.. మా వాటా మాకివ్వ‌క‌పోతే ఊరుకుంటామా..  ఆయ్... ఏం ర భ‌య్.. ఏం క‌త‌ల్ ప‌డుతున్న‌వా.. అనేది ఫైన‌ల్ ఇంటెన్ష‌న్. ఇక అర్దం అయ్యే ఉంటుంది క‌దా ఎవ్వారం. హైద‌రాబాద్ న‌గ‌రం సిటీ  శివారు లోని శామీర్ పేట ఏరియాకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ అవుతోంది. బొమ్మ రాజు పేట‌లో ఓ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వెలిసింది. మామూల‌గా డిమాండ్ ఫుల్ గా ఉంది కాబ‌ట్టి.. అంతే మ‌రి.

డ్ర‌గ్ రాకెట్ లో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు

67 ఎక‌రాల్లో వెంచ‌ర్ అంటే ఉత్తి మాటేం కాక‌పోయినా.. అది మామూలే. అయితే.. వాటిలో స‌ర్పంచ్ ల‌కు గ‌ట్రా వాటాలిచ్చార‌ట కానీ... ఎమ్మెల్యేలు మినిస్ట‌ర్లు ఉంటార‌ని.. వారికి కూడా వాటా ఇవ్వాల‌నే విష‌యాన్ని.. ఈ వెంచ‌ర్ వ్యాపారి మర్చిపోయార‌ట‌. ఇక మంత్రి మ‌ల్లారెడ్డి అదే గుర్తు చేశారట‌. స‌ర్పంచ్ ల‌కు ఇవ్వ‌గానే స‌రిపోయిందా.. ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్ట‌ర్లు ఉంటారు వారికి వాటా ఇవ్వ‌కుంటే ఎలా.. ఆ మాత్రం సోయి లేకుండా వెంచ‌ర్ ఎలా వేశావు.. ముందు మాకు వాటా ఇవ్వు అని డిమాండ్ చేశారు. ఇదీ.. లీక్ అయిన వాయిస్ రికార్డ్ ఉద్దేశం. అంతా ఆయ‌న వాయిసే అంటున్నారు. కానీ.. కొంత‌మంది మాత్రం.. కాదు కాదు అంటున్నారు. ఏది ఫైన‌ల్ అవుతుందో చూడాలి. ఈలోగా.. జ‌ర‌గాల్సిన ప్ర‌చారం విష‌యంలో మాత్రం  వాయిస్ రికార్డ్ జెట్ స్పీడ్ లో ఉంది.

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   4 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle