కేసీఆర్ అంటే అంతే.. ఎప్పుడూ కొత్తగానే
23-02-202123-02-2021 16:47:33 IST
Updated On 23-02-2021 13:15:45 ISTUpdated On 23-02-20212021-02-23T11:17:33.209Z23-02-2021 2021-02-23T06:12:44.275Z - 2021-02-23T07:45:45.076Z - 23-02-2021

రొటీన్ గా ఉంటే ఏం ఉంటుంది చెప్పండి. బోర్ కొడుతుంది. ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ ఉండదు. పిచ్చి లేస్తుంది అంటే నమ్మండి. సీఎం కేసీఆర్ కూడా అంతే. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఒక్క సింగిల్ డైలాగ్ తో.. సింగిల్ సెకన్ లో.. కూల్ గా ఉన్న వెదర్ హీటెక్కించగలరు.. హీట్ లో ఉన్న వెదర్ ని కూల్ చేయగలరు. సినిమాల్లో పూరీ జగన్నాధ్ మాటలకీ.. పొలిటికల్ గా సీఎం కేసీఆర్ మాటలకి ఎందురే ఉండదు. అయితే.. మొన్నీ మధ్య సీఎం కేసీఆర్ మీటింగ్ అంటే.. లీడర్లంతా వెళ్లారు. కేడర్ తో మీటింగ్ అంటే.. కేటీఆర్ ని సీఎం ని చేస్తారు.. పరిచయం చేస్తారు.. అనౌన్స్ చేస్తారు.. ఇలా ఎన్నో అనుకుని వెళ్లిన లీడర్లకి చుక్కలు చూపించారు సీఎం కేసీఆర్.. బండకేసి కొడతా.. కర్రు కాల్చి వాత పెడతా అంటూ.. అబ్బో.. టీఆర్ఎస్ లీడర్లంతా షాక్ అయ్యారు. కొంతమందికైతే మొహం లేదంటే నమ్మండి. కేటీఆర్ ని ప్రెయిజ్ చేసిన అందరికీ షాక్ తగిలింది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తున్నారు అని.. మూడు జిల్లాల లీడర్లని పిలవడంతో.. వాళ్లు కూడా అంతే టెన్షన్ గా పోయారంట. మొన్నటిలాగే జరుగుతుందేమో.. ఇప్పుడేం షాకిస్తారో.. ఎన్ని చీవాట్లు పెడతారో అని వెళ్లారంట. కానీ.. అక్కడ సిచ్చువేషన్ అంతా డిఫరెంట్ గా ఉండడంతో షాక్ అయ్యారట లీడర్లు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తెను అనౌన్స్ చేసి.. ఆ లీడర్లు అందరినీ..పేరు పేరునా పరిచయం చేసి.. కుశల ప్రశ్నలు అడిగి.. టీలు తాగారా.. టిఫిన్ లు చేశారా అంటూ.. మాట్లాడి.. బ్రేక్ ఫాస్ట్ అరేంజ్ చేసి.. అందరికీ బ్రేక్ ఫాస్ట్ అందించి.. సర్ ప్రైజ్ చేశారంట. హీట్ గా ఉంటుందేమో అంటూ.. ప్రగతి భవన్ లోకి ఎంటరైన అందరికీ.. ఏసీల్ని మించి కూల్ వెదర్ కనిపించడంతో.. హమ్మయ్య అనుకున్నారట. సీఎం కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచి బయటికి రావడానికి.. ప్రగతి భవన్ నుంచి బయటికొచ్చేదాకా టైం పట్టిందంట లీడర్లకి.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
6 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
8 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
9 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
9 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
10 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
10 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
10 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
42 minutes ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
8 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
12 hours ago
ఇంకా