newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కేసీఆర్ కి క‌రోనా రావ‌డానికి.. ఆయ‌న నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మా

20-04-202120-04-2021 08:28:44 IST
Updated On 20-04-2021 09:59:11 ISTUpdated On 20-04-20212021-04-20T02:58:44.517Z20-04-2021 2021-04-20T02:45:00.879Z - 2021-04-20T04:29:11.275Z - 20-04-2021

కేసీఆర్ కి క‌రోనా రావ‌డానికి.. ఆయ‌న నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెద్దాయ‌న చెప్పారు. ప్ర‌మోష‌న్ చేశారు. మాస్క్ వేసుకుని ఒక‌సారి.. మాస్కు లేకుండా ఓ సారి వ్యాక్సిన్ తీసుకున్నారు. త‌నే స్వ‌యంగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ కి వెళ్లి.. మంచి మంచి ప‌ర్ఫెక్ట్ యాంగిల్ లో ఫోటోలు తీయించుకుని.. వైర‌ల్ చేయించుకున్నారు పీఎం మోడీ. అఫ్ కోర్స్.. ఆయ‌న అంతే. ఇలాంటి విష‌యాలు జ‌నానికి తెలియ‌జేయ‌డంలో ఏ మార్కెటింగ్ ఎజెంటూ.. ఏ ప్ర‌మోటింగ్ ఏజెన్సీ కూడా మోడీని మించిపోలేరు.

సీఎంలు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు అంద‌రూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అన్నారు పీఎం మోడీ.. కానీ.. విన్నారా. సీఎం కేసీఆర్ విన‌లేదు.అస‌లు లెక్కే చేయలేదు. ప్యార‌సెట్మాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేదానికి.. వ్యాక్సిన్ వేసుకుంటే బాగోదు అనుకున్నారో ఏమో. ఈ వ‌య‌సులో రిస్కులు ఎందుకులే అనుకున్నారేమో. నా దాకా వ‌చ్చేంత సీన్ క‌రోనాకి లేదు.. నేను సీఎం అనుకున్నారేమో. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నం.. ఇంకేం క‌రోనా అనుకున్నారేమో. కాదు కాదు.. వ్యాక్సిన్ వేసుకుంటే డ్రింకింగ్ కి దూరంగా ఉండాలి క‌దా.. నేను అస‌లు ఉండ‌లేను అనుకున్నారు ఏమో అనేవాళ్లు కూడా ఉన్నారు. 

జ‌నాల‌కి ఇలా మాట‌లు అనే ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. అస‌లు ఆ వ్యాక్సిన్ ఏదో తీసుకుంటే పోయేది. ఇంత దాకా వ‌చ్చేదా చెప్పండి. సీఎస్ లు ప్ర‌క‌టించ‌డం.. పెద్ద‌లు ప్రార్థించ‌డం.. పార్టీ లీడ‌ర్లు టెన్ష‌న్ ప‌డ‌డం. త‌ప్ప‌దు క‌దా.. నిన్న మొన్న‌టి దాకా హాలియా ఎన్నిక‌ల హ‌డావిడిలో ఉండే..  సీనియ‌ర్ లీడ‌ర్లు అంతా సీఎంతో సావాసంగా ఉండే.. ఎంత మంది టెన్ష‌న్ ప‌డుతున్నారో క‌దా.

అదే వ్యాక్సిన్ తీసుకుంటే ఒక వేళ క‌రోనా వ‌చ్చినా.. ఏం కాదులే.. బాడీలో యాంటీ బాడీస్ ఫుల్ గా పెరిగి ఉంట‌య్.. మ‌న సీఎం హెల్త్ కండిష‌న్ గురించి టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు అని ధైర్యంగా ఉండే వాళ్లు క‌దా జ‌నాలు. కోట్ల మంది అభిమానులు.. దేవుడిలా చూసుకునే భ‌క్తులు.. క‌న్న బిడ్డ‌లా చూసుకునే పెద్ద‌లు. మా అయ్య పెన్ష‌న్ ఇవ్వ‌బ‌ట్టే.. ఇంత మంచిగ బ‌తుకుతున్నం అని.. ఎంత మంది పెద్ద‌లు పెద్ద కొడుకులా చూసుకుంటున్నారో ఆయ‌న‌కేం తెలుసు. అంత మందిని బాధ పెట్టొచ్చా సీఎం కేసీఆర్. కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా అంటున్నారు.

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   4 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   6 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   8 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   10 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   10 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle