పాస్ పోర్ట్ కేసుకు కేసీఆరే అసలైన గురువు.. అసలు ఈ కేసేంటి?
28-01-202128-01-2021 17:03:34 IST
Updated On 28-01-2021 14:57:28 ISTUpdated On 28-01-20212021-01-28T11:33:34.805Z28-01-2021 2021-01-28T07:24:10.717Z - 2021-01-28T09:27:28.698Z - 28-01-2021

అప్పుడెప్పుడో జరిగింది. జనాలు మర్చిపోయారు కూడా. కానీ.. తన పై ఉన్న కేసు మాత్రం కొట్టేయలేదు కావచ్చు. వాయిదాలకి తిరుగుతున్నారు కావచ్చు. నిన్న మొన్న కోర్టుకి ఏమైనా వెళ్లారు కావచ్చు. అందుకే.. మరోసారి ఇష్యూ బయటికొచ్చింది. తన పాస్ పోర్ట్ కేసుకీ.. సీఎం కేసీఆర్ కీ, హరీశ్ రావుకి లింక్ ఉంది అంటూ.. ఏదేదో మాట్లాడుతున్నారు. దీంతో.. పాత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. చాలా మందికి అయితే.. అసలు ఈ కేసేంటి అనే వాళ్లు కూడా ఉన్నారు. రెండు వేల నాలుగు ఆ టైంలో.. ఓ కేసు బయటికొచ్చింది. ఫేక్ పాస్ పోర్టులతో అమెరికా లాంటి దేశాలకి జనాల్ని తరలిస్తున్నారు. అక్రమ పాస్ పోర్టులు క్రియేట్ చేసి పంపించారు. పీపుల్ ట్రాఫికింగ్ అంటూ పెద్ద ఇష్యూనే అది. దొంగ పాస్ పోర్టులు.. దొంగ ఫోటోలు.. ఒక మనిషి ప్లేస్ లో ఇంకో మనిషి.. ఒక పేరు ప్లేస్ లో ఇంకో పేరు పెట్టి పంపుతున్నారు అని ప్రూఫ్స్ తో సహా బయటపడ్డాయి. స్టేట్ వైడ్ గా సీరియస్ కేస్ కూడా అయింది. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్లే చేస్తున్నారు అనేది అప్పటి మేటర్. అప్పుడు కూడా కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి పేరు బయటికొచ్చింది. కానీ.. తర్వాత మాత్రం అది అంతటితో క్లోజ్ అయింది. జగ్గారెడ్డి మెడకి చుట్టుకోలేదు. అయితే.. 2018లో సెప్టెంబర్ ఆ టైంలో.. మళ్లీ ఆ ఇష్యూ.. ఇష్యూ అయింది. ఈసారి జగ్గారెడ్డి అరెస్ట్ అయ్యే దాకా వెళ్లింది ఎవ్వారం. అది అంతటితో కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయింది. కానీ సడన్ గా మరోసారి ఇది హాట్ టాపిక్ అయింది. జనంలో పడింది. పాస్ పోర్ట్ కేసేంటి.. సీఎం కేసీఆర్ కు హరీశ్ రావుకి లింకేంటి అనుకుంటున్నారు. నిజమే.. పోయిన కేసుని పోనీకుండా.. మళ్లీ కదిలించి వదిలేశారు. అందరి నోళ్లలోనూ ఆ కేసు ఇష్యూ నలుగుతోంది. కేసీఆర్, హరీశ్ రావుకి సంబంధం ఏంటి అనేది వదిలేస్తే.. అసలు ఆ కేసేంటి అంటున్నారు. అప్పట్లో ఎవ్వారాలన్నీ తవ్వుతున్నారు. ఆయన మానాన ఆయన ఏదో నెహ్రూ గురించో.. జగదీశ్వర్ రెడ్డి గురించే కామెంట్స్ చేయాలని.. కాంప్లిమెంట్స్ ఇవ్వాలని మీడియా ముందుకొచ్చి.. అన్నీ కదిలిచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ కేసుని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.

కాంగ్రెస్లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
2 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
an hour ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
3 hours ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
18 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
20 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
21 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
21 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
a day ago
ఇంకా