newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

25-10-202025-10-2020 12:12:26 IST
2020-10-25T06:42:26.659Z25-10-2020 2020-10-25T06:42:22.652Z - - 29-11-2020

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సికింద్రాబాద్ లో ఉన్న ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఓ పేలుడుతో తీవ్ర కలకలం రేగింది. ఆలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన ఓ వ్యక్తి, దానిలో కనిపించిన పెయింట్ డబ్బాను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, భారీ శబ్దంతో అది పేలింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి  విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పేలింది ఓ టిన్నర్ డబ్బా అని ప్రాథమికంగా తేల్చారు. దసరా పండగ నాడు ఈ ఘటన జరగడంతో, ఆలయంలోని భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉన్న చెత్త కుప్పలో పెయింట్ డబ్బాను చెత్త ఎత్తుకునే వ్యక్తి ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అతడు గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి టిన్నర్‌ డబ్బాగా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

   13 hours ago


టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

   14 hours ago


యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

   15 hours ago


మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

   18 hours ago


జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

   18 hours ago


ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

   19 hours ago


ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

   19 hours ago


విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

   19 hours ago


వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

   20 hours ago


సీఎం జ‌గ‌న్ చేతులెత్తేశారా..?

సీఎం జ‌గ‌న్ చేతులెత్తేశారా..?

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle