మొన్న సర్జికల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?
26-11-202026-11-2020 16:55:57 IST
Updated On 26-11-2020 17:38:06 ISTUpdated On 26-11-20202020-11-26T11:25:57.796Z26-11-2020 2020-11-26T11:25:45.549Z - 2020-11-26T12:08:06.132Z - 26-11-2020

గ్రేటర్ లో వార్ మామూలుగా లేదు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు లీడర్లు. ఏ మాత్రం సందు దొరికినా సెటైర్లు వేస్తున్నారు. సందు సందునా.. హీట్ పుట్టిస్తున్నాయి ఎలక్షన్స్. మొన్నీ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఇష్యూ అయింది కదా. బండి సంజయ్ కామెంట్స్ తో రెండు మూడు రోజులు ప్రచారం లీడ్ చేశారు లీడర్లు. ఇప్పుడు కూల్చివేతల ఇష్యూ నడుస్తోంది. హుస్సేన్ సాగార్.. 4 వేల ఎకరాల కంటే పైనే ఉండాల్సింది. ఇప్పుడు 7 వందల ఎకరాలకే పరిమితం అయింది. మొత్తం కబ్జా చేశారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లు కట్టేసి ఆగం చేశారు.. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లు కూలిస్తేనే పరిస్థితి చక్కబడుతుది అని చేసిన ఓవైసీ కమెంట్స్ తో ఇష్యూ హీట్ పెరిగింది. బండి సంజయ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్ల జోలికి వస్తే.. ఎంఐఎం పార్టీ ఆఫీస్ ని నేలమట్టం చేస్తామన్నారు. ఇది ఇంతటితో ఆగలేదు. బండి సంజయ్.. టీఆర్ఎస్ ను కూడా ఇదే లైన్లు దుమ్ము దులిపారు. పాత బస్తీ రావాలంటే ఓవైసీ పర్మిషన్ కావాలి అంటున్నారు ఎంఐఎం లీడర్లు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదు. దమ్ముంటే దీన్ని కేసీఆర్ సవాల్ గా తీసుకోవాలన్నారు. ఇటు కేసీఆర్ కు కూడా ఎంఐఎం లీడర్ల కామెంట్స్ తో చిరాకు లేస్తుందంట. వీళ్లేంట్రా నాయనా ఫ్రెండ్లీ అన్నారు ఇప్పుడు ఇలా తయారయ్యారు అంటూ తెగ ఫీలైపోతున్నారట. కానీ సీఎం కేసీఆర్ దీనిపై ఎక్కడా బయట పడడం లేదు. ఏదెలా ఉన్నా.. గ్రేటర్ ఎన్నికలతో హీట్ మాత్రం ఫుల్లుగా ఉంది. మొన్న సర్జికల్ స్ట్రైక్స్ ఇష్యూతో జనం టెన్షన్ పడ్డారు. నిన్న కూల్చివేతల ఇష్యూతో అందరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రచారం ఎంత హడావిడిగా ఉంటుందా అని ఫాలో అవుతున్నారు. మరి జనం అటెన్షన్ కోసం లీడర్లు ఇంకే ఇష్యూని పైకి తీసుకొస్తారో చూడాలి.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
3 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
8 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
9 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
7 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
10 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
5 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
4 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
11 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
11 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
9 hours ago
ఇంకా