newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

కేసీఆర్ అష్ట దిగ్బంధ‌నం.. త‌ట్టుకుంటారా ఈటెల‌

10-05-202110-05-2021 08:49:05 IST
Updated On 10-05-2021 10:28:28 ISTUpdated On 10-05-20212021-05-10T03:19:05.417Z10-05-2021 2021-05-10T03:19:02.373Z - 2021-05-10T04:58:28.810Z - 10-05-2021

కేసీఆర్ అష్ట దిగ్బంధ‌నం.. త‌ట్టుకుంటారా ఈటెల‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి ఈటెల ఎవ్వారం బ‌య‌టికి వ‌చ్చాక‌. ఆయ‌న‌కి వేల కోట్లు ల‌క్ష‌ల కోట్లు లేవు. ఉండ‌క పోవ‌చ్చు అనే విష‌యం అర్దం అవుతోంది. అఫ్ కోర్స్.. కోళ్ల ఫార‌మ్స్ బిజినెస్ లు పెద్ద‌వే కావ‌చ్చు. కానీ.. మ‌రీ వేల కోట్లు అప్ప‌నంగా  వెన‌కేసి ఉండ‌క పోవచ్చు. కాక‌పోతే.. ఆర్థికంగా ఒక మినిస్ట‌ర్ గా బ‌లంగానే ఉండొచ్చు అనే క్లారిటీ  క‌నిపిస్తోంది. కానీ.. మ‌రి ఈటెల రాజేంద‌ర్ పార్టీ పెడ‌తారు అనే టాక్ వ‌స్తోంది. మ‌రి సీఎం కేసీఆర్ ఊరుకుంటారా చెప్పండి. ఆయ‌న గిల్లితే గిల్లించుకోవాలి అనే టైప్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే క‌దా. నేను గిల్లించుకునే టైప్ కాదు కాబ‌ట్టే.. రెబ‌ల్ మారిపోయా అంటున్నారు ఈటెల రాజేంద‌ర్. ప‌ద‌వుల కోసం త‌లొగ్గే మ‌నిషినైతే.. ఇంత దాకా ఎందుకు వ‌స్తుంది. నాకు ఆత్మాభిమానం ఎక్కువ అంటున్నారు. ఇదంతా ఓకే. 

పార్టీ పెట్టాలి అంటే ఊరికే ఉందా ఎవ్వారం. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితి ఏమైందో తెలుసు క‌దా. డ‌బ్బుల్లేవు.. డ‌బ్బుల్లేవు అంటుంటారు. ఇటు ష‌ర్మిల పార్టీ పెడుతున్నారు అంటే.. డ‌బ్బుల గురించి ఎవ్వ‌రూ ఆలోచించ‌రు. ఎందుకంటే ఆమె జ‌గ‌న్ చెల్లి కావ‌డంతో.. ఆర్థికంగా వారి రేంజ్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. అయితే.. కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి, రేవంత్ రెడ్డి, హ‌రీశ్ రావులు ఫుల్ స‌పోర్ట్ ఇచ్చి.. మేము మీ వెన‌కాలే ఉంటాం అంటే.. ఆ ఎవ్వారం వేరే ఉంటుంది. కానీ... హ‌రీశ్ వ‌స్తారా లేరా అనేది క్లారిటీ లేదు. మ‌రి రేవంత్ రెడ్డి అధ్య‌క్షుడుగా ఉండాలి, సీఎం క్యాండిడేట్ అయ్యి ఉండాలి. ఈటెల పార్టీ పెడితే.. ఈయ‌నే మెయిన్ గా ఉంటే.. రేవంత్ వెన‌కాల నుంచోడానికి రెడీనా కాదా అన్న‌ది క్లారిటీ లేదు. సో.. రేవంత్ స‌పోర్ట్ ఎంత‌గ‌నం దొరుకుతుంది అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింటే.

ఇది  ఇలా ఉంటే.. ఈ గ్యాప్ లోనే ఈటెల‌ను వీక్ చేయాలి అనే ప్లాన్ లో ఉన్నార‌ట సీఎం కేసీఆర్. ఆల్రెడీ.. ఈటెల నియోజ‌క వ‌ర్గం అయిన హుజూరాబాద్ ఇంచార్జ్ గా వేరే వారికి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పార‌ట కూడా. ఇక పోతే.. ఈటెల‌కి స‌పోర్ట్ చేసే అధికారుల్ని ట్రాన్స్ ఫ‌ర్లు కూడా చేశారట‌.  ఇక టీఆర్ఎస్ స్థానిక లీడ‌ర్ల‌ని కూడా కంట్రోల్ చేశార‌ట‌. తొలి రోజు వెన‌కాల న‌డిచిన వారిలో స‌గం మందిని వెన‌క నుంచి వెన‌క్కే లాగేశార‌ట‌. ఇప్పుడు ఈటెల‌తో పాటు.. ఆయ‌న‌కి క్లోజ్ గా ఉండే అనుచ‌ర వ‌ర్గం మాత్ర‌మే స‌పోర్టింగ్ గా ఉందంట‌. ఈ టైంలో.. ఈటెల ఏం చేయ‌బోతున్నారు అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. ఒంటరి పోరాటం త‌ప్ప‌దేమో అంటున్నారు.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   an hour ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   8 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   8 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   9 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   21 hours ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle