newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఈటెల రాజేంద‌ర్, రేవంత్ రెడ్డి, హ‌రీశ్ రావు కొత్త పార్టీ

02-05-202102-05-2021 08:10:57 IST
Updated On 02-05-2021 10:06:15 ISTUpdated On 02-05-20212021-05-02T02:40:57.122Z02-05-2021 2021-05-02T02:39:00.368Z - 2021-05-02T04:36:15.503Z - 02-05-2021

ఈటెల రాజేంద‌ర్, రేవంత్ రెడ్డి, హ‌రీశ్ రావు కొత్త పార్టీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవుతుందా లేదా అనేది వ‌దిలేద్దాం. అస‌లు ఎవ్వారం మొద‌లైందా లేదా అనేది వ‌దిలేద్దాం. టాక్ అయితే ఉంది. ఆ మ‌ధ్య మాజీ ఎంపీ కూడా ఇలాగే అన్నారు చూశాం క‌దా. పైగా ఆయ‌న ఏమ‌న్నారు.. టీఆర్ఎస్, కేసీఆర్ కి వ్య‌తిరేకంగా ఉండే వారంద‌రినీ ఏకం చేస్తా అన్నారు. మ‌రో వైపు చూస్తే.. ఈటెల రాజేంద‌ర్ సొంత పార్టీ పెడుతున్నార‌ని.. అప్ప‌టి నుంచే సీఎం కేసీఆర్ కి.. మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్ కి ఫ్రెండ్షిప్ క‌ట్ అయింది అని వింటున్నాం.

ఇక పోతే.. హ‌రీశ్ రావుది కూడా సేమ్ సిచ్చువేష‌న్. ఎంత మామ పార్టీ అయినా.. ప‌ద‌వుల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఎప్ప‌టికీ బ‌య‌టి లీడ‌ర్ గా ఉండి పోవాల్సిందే అంటూ.. మేథావులు చెబుతున్నారు. ఆ విష‌యాన్ని హ‌రీశ్ ఎక్స్ పీరియ‌న్స్ చేస్తున్నారు కూడా చానాళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. క‌రోనా టైంలో.. యాక్చువ‌ల్ గా హ‌రీశ్ హ‌డావిడి వేరే ఉండాలి. కానీ.. కంటికి కూడా క‌నిపించ‌డం లేదు. అన్నీ తానై చూసుకునే లీడ‌ర్ కాస్తా.. కాస్త సైడ్ ఉంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఎందుకంటే.. హ‌రీశ్ రావుకి ఈటెల రాజేంద‌ర్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్ద‌రికీ టీఆర్ఎస్ లో బ‌లం ఉంది. ఎవ‌రికి వారికి వ‌ర్గం లీడ‌ర్లు.. ఎమ్మెల్యేల బ‌లం బాగానే ఉంది. సో.. ఇద్ద‌రూ సైడ్ అయ్యారంటే.. టీఆర్ఎస్ లో స‌గం చీల‌డం ఖాయం. అటు బ‌ల‌ప‌డితే.. వేరే లీడ‌ర్లు కూడా తోడొస్తారు. ఎన్నిక‌ల టైంకి.. ఇంకాస్త పెరుగుతుంది బ‌లం. ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడూ హ‌రీశ్ రావు గురించి మంచిగానే మాట్లాడుతుంటారు. టీఆర్ఎస్ లో ఉంటే దెబ్బ తింట‌వ్ హ‌రీశ్ రావ్ అంటూ.. హెచ్చ‌రిక‌లు చేస్తుంటారు. ఇటు ఈటెల రాజేంద‌ర్ విష‌యంలో కూడా రేవంత్ అలాగే ఉంటారు.

రాజ‌కీయ ప‌ర‌మైన అభిప్రాయ భేదాలే త‌ప్ప‌.. వీరి ముగ్గురికీ ప‌ర్స‌న‌ల్ గా అంతా మంచిగానే ఉంటుంది దోస్తానా. సో.. అటు రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ లో పెద్ద‌గా ఉప‌యోగం లేదు అని తెలిసిందే. తెలంగాణ‌లోని ఈ ముగ్గురు మాస్ లీడ‌ర్లు కానీ.. చీలారంటే అతిపెద్ద పార్టీ కావ‌డం ఖాయం. అందులో ఎలాంటి  డౌటూ లేదు. సో.. క‌లుస్తారా లేదా అన్న లెక్క‌లు చాలానే ఉన్న‌య్. క‌లుస్తున్నారు.. అనే అంచ‌నాలు కూడా చాలానే ఉన్న‌య్. చూడాలి.. ఏ నిమిషానికి ఎలా మారుతుందో రాజ‌కీయం. ఇప్పుడు అనుకున్నామా.. రెండు మూడు రోజుల్లో ఈటెల పొలిటిక‌ల్ లైఫ్ ఇలా ట‌ర్న్ అవుతుంది అని. అయ్యింది క‌దా. ఇక మిగ‌తా పాలిటిక్స్ కూడా అంతే.

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   7 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   8 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   8 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   8 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   a day ago


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle