newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

25-10-202025-10-2020 14:37:01 IST
2020-10-25T09:07:01.114Z25-10-2020 2020-10-25T09:06:53.465Z - - 29-11-2020

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దుబ్బాక దుబ్బాక దుబ్బాక‌. తెలంగాణ పాలిటిక్స్ అన్నీ దుబ్బాకకి లింక్ అయ్యి తిరుగుతున్నాయి. అన్ని పార్టీలూ సీరియ‌స్ గా తీసుకున్నాయి. ఇక్క‌డ ఓడిపోతే ఇజ్జ‌త్ మే స‌వాల్ అంటున్నారు లీడ‌ర్లు. ఓడిపోవ‌డ‌మే కాదు. ఒక్కో ఓటు లెక్కే. ఓటు ఓటునీ కౌంట్ చేస్తూ క‌రెన్సీ క‌ట్ట‌లు కురిపిస్తున్నార‌ట‌. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడ‌దు అని లెక్క‌లేస్తున్నాయ‌ట పార్టీలు. అన్నొస్త‌య్ ఇన్నొస్త‌య్ అని లైట్ తీసుకోకుండా.. సీరియ‌స్ గా కౌంటింగ్స్ లోకి వెళ్తూ.. క‌రెన్సీ క‌ట్ట‌ల‌తో బ్యాగులు రెడీ చేస్తున్నార‌ట‌. ఎల‌క్ష‌న్ల‌కి రెండు రోజుల ముందు ల‌క్ష్మీ దేవి మొత్తాన్ని టేకోవ‌ర్ చేయ‌బోతుంద‌ని టాక్. ఆల్రెడీ వ‌ర్గాల వారీగా బ్యారాలు న‌డుస్తున్నాయ‌ట‌. ద‌స‌రా గిస‌రా అని  ఏం చూడ‌ట్లేదు లీడ‌ర్లు. ఇది కూడా ఓ విధంగా క‌లిసొస్తుందంట‌. అంద‌రూ గుంపులుగా క‌ల‌వ‌డం.. పండ‌గ సంద‌ర్భంగా  మాట్లాడుకోవ‌డం.. ఇదే టైంలో బ్యారాలు కూడా తెగ్గొడుతున్నార‌ట‌. మీ వ‌ర్గానికి అన్ని ఓట్లున్న‌య్ ఆ వ‌ర్గానికి ఇన్ని ఓట్లున్న‌య్.. అక్క‌డ అది చేస్తం ఇక్క‌డ ఇది చేస్తం. ఇన్ని డ‌బ్బులిస్తం అలా చేస్కోండి అన్ని డ‌బ్బులిస్తం ఇలా చేస్కోండి అని పార్టీలు కొనేస్తున్నాయ‌ట‌. పండ‌గ పూట మంచి  మాట‌లు మాట్లాడుకుందాం. మీది ఏ పార్టీ అయినా ఈ ఒక్క‌సారికి మ‌ర్చిపోండి. మా పార్టీకే ఓటేయండి అని అన్ని పార్టీలూ రిక్వ‌స్టులు చేస్తున్నాయ‌ట‌. కొన్ని చోట్ల‌నైతే లోక‌ల్ లీడ‌ర్లు బెదిరింపుల‌కి కూడా దిగుతున్నార‌ట‌. గెలిచిన త‌ర్వాత మీకుందే అంటున్నార‌ట‌. డ‌బ్బుల‌తో ప్ర‌లోభ పెట్ట‌డం.. అంగ‌, అధికార బ‌లంతో బెదిరించ‌డం అన్నీ న‌డుస్తున్నాయ‌ట‌. 

ఇక పార్టీల‌కి కూడా వేరే చోట ఎల‌క్ష‌న్ లేక‌పోవ‌డం.  సీనియ‌ర్ లీడ‌ర్లు.. రెస్పాన్సిబులిటీ ఉన్న లీడ‌ర్లు ఫుల్లుగా ఫోక‌స్ చేయ‌డంతో ర‌స‌వ‌త్త‌రంగా  మారింది ఎవ్వారం. రూలింగ్ పార్టీని ఓడిస్తేనే దారికొస్తారు. లేదంటే హామీలు మ‌ర్చిపోతారు అని అపొనెంట్ పార్టీలు. రూలింగ్ లో ఉన్న పార్టీని గెలిపించి.. నియోజ‌క‌వ‌ర్గాన్ని బాగు చేసుకోవాల‌ని వీళ్లు. అంద‌రూ ఎవ‌రి ప్ర‌చారాల్లో వాళ్లున్నారు. ఈ సాయంత్రానికి చాలా చోట్లకి ఎర్ర‌కాయితాల బ్యాగులు ట్రాన్స్ పోర్ట్ అవుతున్నాయ‌నేది టాక్. 

రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

   13 hours ago


టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

   14 hours ago


యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

   14 hours ago


మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

   18 hours ago


జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

   18 hours ago


ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

   19 hours ago


ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

   19 hours ago


విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

   19 hours ago


వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

   19 hours ago


సీఎం జ‌గ‌న్ చేతులెత్తేశారా..?

సీఎం జ‌గ‌న్ చేతులెత్తేశారా..?

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle