newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

27-09-202027-09-2020 13:02:14 IST
Updated On 27-09-2020 13:25:03 ISTUpdated On 27-09-20202020-09-27T07:32:14.299Z27-09-2020 2020-09-27T07:32:07.490Z - 2020-09-27T07:55:03.402Z - 27-09-2020

డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బీజేపి జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. తెలంగాణకు చెందిన డీకే అరుణ, ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. డికె అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించిన బీజేపి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది. తెలంగాణలో పార్టీకి ఇదివరకు పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించిన లక్ష్మణ్‌ను బీజేపి ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమించింది. 

డీకే అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా జేపీ నడ్డా ప్రకటించడంపై డీకే అరుణ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని.. నరేంద్ర మోదీ  నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాల్ని ప్రజల్లో ఎండగడతామని డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్‌పై పోరాడుతారా? లేదా? అని తాను పార్టీలో చేరేటప్పుడే.. కేంద్ర నాయకత్వాన్ని అడిగానని.. పోరాడుతామని హామీ ఇచ్చిందన్నారు. తనకు ఈ బాధ్యత ఇవ్వడం దానికి సంకేతమేనని అన్నారు. కేసీఆర్ నియంత పాలనకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని.. వారంతా బీజేపీలో చేరతారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించినా.. తన ఫోకస్ మాత్రం రాష్ట్రంపైనేనని డీకే అరుణ స్పష్టం చేశారు.

డీకే అరుణకి జాతీయ పదవి అప్పజెప్పడంతో రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ ద్వారా కాపు సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో దగ్గరయ్యే ప్రయత్నాలు బీజేపీ మొదలు పెట్టి చాలా కాలమే అయింది. అయితే ఇప్పుడు డీకే అరుణకు పదవి అప్పజెప్పడం.. ఆమె తనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించినప్పటికీ రాష్ట్రం మీదనే తన ఫోకస్ ఉంటుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను బట్టే బీజేపీ తెలంగాణలో అధికారం కోసం ఎంతగా పోరాడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పలు సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్తే బీజేపీ పలు అసెంబ్లీ స్థానాల్లో మునుపటి కంటే బలోపేతంగా మారే అవకాశం ఉంది. 

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   3 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   18 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   18 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   21 hours ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   a day ago


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle