newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

30-09-202030-09-2020 12:06:33 IST
Updated On 30-09-2020 12:59:59 ISTUpdated On 30-09-20202020-09-30T06:36:33.972Z30-09-2020 2020-09-30T06:36:30.122Z - 2020-09-30T07:29:59.643Z - 30-09-2020

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ ఏడాది ఎన్నో కష్టాల మధ్య సామాన్య జనం జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియని పరిస్థితి..! ఓ వైపు కరోనా కష్ట కాలంలో సరైన ఉపాధి లభించడం లేదు. మరో వైపేమో వ్యాపారాలు అంతంతమాత్రమే.. జీతాల్లో కోతలు.. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు బిల్లుల కష్టాలు తెలంగాణ లోని సామాన్యులను వెంటాడుతూ ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో  మూడు నెలల పాటు ఎవ్వరూ కూడా కరెంటు బిల్లులు చెల్లించకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అప్పట్లో చెప్పారు. అప్పుడు చెల్లించకుండా ఉండడం వలన ఇప్పుడు ఒకటేసారి చెల్లించమని చెప్పడంతో సామాన్యులు షాక్ అవుతూ ఉన్నారు. 

ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు మధ్య సమన్వయం లేక పోవడంతో కరెంటు బిల్లుల చెల్లింపు అంశంలో స్పష్టత లోపించడంతో   సామాన్య మధ్య తరగతి వినియోగ దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం బకాయిలను ఒకటే సారి కట్టమని విద్యుత్ శాఖ అధికారులు చెబుతూ ఉండడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. 

సాధారణ కరెంటు బిల్లు కంటే మూడు రెట్లు అధికంగా కరెంట్ బిల్లు వస్తోందని కూడా ప్రజలు వాపోతున్నారు. బిల్లులను ఒకే సారి చెల్లించేని సమయంలో మూడు ఇన్స్టాల్ మెంట్లలో కట్టుకునే వెసులు బాటును ప్రభుత్వం కల్పించింది.

స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్ది మాట్లాడుతూ ప్రజలను మరింత ఇబ్బందుల పాలు చేయకుండా కరెంటు బిల్లులను వారి వారి స్ధోమతకు తగ్గట్టుగా కడతారని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లించాలని అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో సామాన్యుడికి కరెంటు బిల్లుల మొత్తం చెల్లింపు మోయలేని భారంగా పరిణమించింది. దీంతో మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

   6 minutes ago


మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   3 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   4 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle