newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

09-03-202109-03-2021 10:28:41 IST
Updated On 09-03-2021 09:52:03 ISTUpdated On 09-03-20212021-03-09T04:58:41.553Z09-03-2021 2021-03-09T03:58:34.014Z - 2021-03-09T04:22:03.367Z - 09-03-2021

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవునా. అంటే అవునేమో.. నిజ‌మేనేమో అనే టాక్ న‌డుస్తోంది. ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే క‌దా. ఏ పార్టీలో చేర‌లేక‌.. కాంగ్రెస్ లో ఉండ‌లేక‌.. ఉంటే భ‌విష్య‌త్ ఏంటే.. బ‌య‌టికెళ్తే పొజిష‌న్ ఏంటి అనే క‌న్ ఫ్యూజ‌న్ లో ఉండిపోయారు లీడ‌ర్లు. ఇప్పుడు పాలిటిక్స్ కూడా వేడిగానే ఉండ‌డంతో ఏమీ చేయ‌లేక సైలెంట్ గా ఉన్నారు.. ఈ ఎన్నిక‌ల హ‌డావిడి కానీ త‌గ్గితే.. ఓ వైపు ష‌ర్మిల పార్టీ, మ‌రో వైపు బీజేపీలోకి వ‌ల‌స‌లు ఫుల్ గా ఉంటాయి అనే టాక్ అయితే బానే న‌డుస్తోంది క‌దా.

ఇదే టైంలో.. కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ అయిన‌.. దామోద‌ర రాజ‌న‌ర్సింహా ఎవ్వారం కూడా హాట్ టాపిక్ గానే ఉంది. ఎప్ప‌టి నుంచో ఈ పెద్దాయ‌న బీజేపీలోకి చేర‌తారు అనే టాక్ న‌డుస్తోంది. కానీ.. ఏ మాత్రం క్లారిటీ లేదు. కాంగ్రెస్ లోని సీనియ‌ర్ల‌లో దామోద‌ర రాజ‌న‌ర్సింహా కూడా ఒక‌రు. కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మంచి దోస్తీ ఉన్న లీడ‌ర్. కానీ.. తెలంగాణ‌లో కాంగ్రెస్ కోలుకుంటుంది, ప‌ద‌వులు వ‌స్తాయి అనే క్లారిటీ అయితే లేదు క‌దా. అందుకే.. ప‌క్క చూపులు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

పైగా.. కాకా కుమారుడు వివేక్ కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. వివేక్ కీ, దామోద‌ర రాజ‌న‌ర్సింహాకి మంచి దోస్తీ ఉంది. పొలిటిక‌ల్ గానే కాకుండా.. రిలేష‌న్ పరంగా కూడా ఫ్రెండ్షిప్ ఉంది. సో.. ఆ లెక్క‌లు నిజ‌మే అనే టాక్ న‌డుస్తోంది. పైగా.. దామోద‌ర రాజ‌న‌ర్సింహా భార్య కూడా ఇదే చెబుతున్నార‌ట‌. ముందు బీజేపీలోకి వెళ్లండి అని స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. మామూలుగా అయితే.. పార్టీలు మారుతుంటే కాస్త చూసి న‌డ‌వండి అంటూ ఫ్యామిలీ మెంబ‌ర్స్ అడ్డు చెప్ప‌డం రెగ్యుల‌ర్ గా జ‌రిగేదే.. కానీ.. రాజ‌న‌ర్సింహాకి మాత్రం ఆ విష‌యంలో కూడా క్లారిటీ ఉంది. పైగా ఫుల్ స‌పోర్ట్ ఉంది.. అంత‌కు మించి ఒత్తిడి కూడా ఉందంట‌. అందుకే.. దామోద‌ర రాజ‌నర్సింహా బీజేపీలోకి చేర‌తారు అనే టాక్ న‌డుస్తోంది. ఆల్రెడీ డిస్క‌ష‌న్లు కూడా అయిపోయాయి అనే వారూ ఉన్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle