newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

గ‌త సావాసంతో టీఆర్ఎస్ కు క‌మ్యూనిస్టుల స‌పోర్ట్

13-04-202113-04-2021 18:15:16 IST
2021-04-13T12:45:16.330Z13-04-2021 2021-04-13T07:19:32.979Z - - 21-09-2021

గ‌త సావాసంతో టీఆర్ఎస్ కు క‌మ్యూనిస్టుల స‌పోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సాగ‌ర్ బై పోల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎవ్వ‌రూ త‌గ్గ‌డం లేదు. జానారెడ్డి గెలిచి తీర‌తారు.. ప్ర‌చారానికి వెళ్ల‌కున్నా గెలుస్తారు అనేది కాంగ్రెస్ న‌మ్మ‌కం. కానీ.. ఇక్క‌డ ప్ర‌త్య‌ర్థి  ఎవ‌రు మ‌రి. టీఆర్ఎస్. టీఆర్ఎస్ ప్ర‌త్యర్థి అంటే ఊరికే ఉంటుందా చెప్పండి.  జానారెడ్డికి ఎంత బ‌లం ఉన్నా.. ఎంత సింప‌తీ ఉన్నా.. టీఆర్ఎస్ ఒక్క సారి ఎంట్రీ ఇస్తే.. కేసీఆర్ ఎన్ని ప్లాన్స్ వేస్తారో తెలిసిందే క‌దా. ఇప్పుడు అదే లైన్ లో కొత్త ప్లాన్ అమ‌లు చేశారు.

స్టేట్ లో క‌మ్యూనిస్టు పార్టీల ప‌వ‌ర్ త‌గ్గిపోయింది.. ఇంకా  త‌గ్గిపోతోంది కూడా. ఒక‌ప్పుడు తెలంగాణ మొత్తంలో ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లో ప‌వ‌ర్ కాస్త ఎక్కువే. ఇప్పుడు సాగ‌ర్ లో జ‌రుగుతున్న ఏరియా కూడా క‌మ్యునిస్టుల‌దే రాజ్యం. నోముల న‌ర్సింహ‌య్య చ‌నిపోవ‌డంతో బై పోల్ వ‌చ్చింది. చ‌నిపోయే టైంలో నోముల టీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ.. గ‌తంలో నోముల క‌రుడుగ‌ట్టిన క‌మ్యూనిస్ట్. లాస్ట్ టైం కూడా క‌మ్యునిస్టులు నోముల‌కి స‌పోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయ‌న కుమారుడు రంగంలోకి దిగ‌డంతో.. ఆయ‌న కుమారుడికి కూడా కమ్యూనిస్టులు స‌పోర్ట్ చేస్తున్నారు. మ‌న‌కి పాత మిత్రుడు నోముల‌.. ఇప్పుడు ఆయ‌న కుమారుడికే స‌పోర్ట్ చేస్తున్నం అని ప్ర‌క‌టించి సీపీఐ, సీపీఎం పార్టీలు.

ఇక పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌డం గ్యారంటీ. ఆల్రెడీ సాగ‌ర్ లో టీఆర్ఎస్ బ‌లం పెంచుకుంది. అందుకే గెలిచింది. ఇప్పుడు జానారెడ్డికి సంపిథీ వ‌ర్క‌వుట్ అవుతుంది అనుకుంటున్నా.. అంత సీన్ లేదు అనిపిస్తోంది. ఎందుకంటే.. కేవ‌లం రెడ్డి సామాజిక వ‌ర్గం, వారికి స‌పోర్ట్ గా ఉండేవారే జానారెడ్డి బ‌లం. అయితే.. కేవ‌లం ఆ బ‌లంతో గెలుస్తారా లేదా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. ఆచి తూచి మ‌ళ్లీ నోముల కుమారుడికే సీటు ఇవ్వ‌డం వెన‌క కూడా క‌మ్యునిస్టుల స‌పోర్ట్ ఉంద‌నేది లోక‌ల్ టాక్. అవును నిజ‌మే.. టీఆర్ఎస్ ప్ల‌స్.. క‌మ్యునిస్ట్ పార్టీలు ఏకం అయితే.. జానారెడ్డి గెలుపు క‌ష్ట‌మే అంటున్నారు. ఒక వేళ గెలిచినా.. పోటా పోటీగా ఉండ‌డం మాత్రం గ్యారంటీ అంటున్నారు.

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   an hour ago


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   3 hours ago


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   15 hours ago


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   16 hours ago


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   17 hours ago


పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

   21 hours ago


ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

   20-09-2021


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

   20-09-2021


అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

   20-09-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle