newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

14-04-202114-04-2021 08:19:12 IST
Updated On 14-04-2021 11:41:23 ISTUpdated On 14-04-20212021-04-14T02:49:12.670Z14-04-2021 2021-04-14T02:48:02.510Z - 2021-04-14T06:11:23.915Z - 14-04-2021

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇదేనండీ. బీజేపీ లీడ‌ర్ల మాట‌. బీజేపీ లీడ‌ర్ల‌ని అలా ఉంచుదాం. లోక‌ల్ గా పెరుగుతున్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు.. స్థానిక లీడ‌ర్లు టీఆర్ఎస్ కి అంత సీన్ లేదులే అన్న‌ట్లు చూస్తున్నారు. ఇక కేటీఆర్ ఆగ్ర‌హాలు ఆవేశాలు.. అన్నీ నీటిపై బుడ‌గ‌ల్లాంటివే అనేది వాళ్ల ఫీలింగ్.

కేటీఆర్ ఈ మ‌ధ్య ఫ్ర‌స్ట్రేట్ అవుతున్నారు. ఈ మ‌ధ్య అనేదేముందిలే.. చేతి దాకా వ‌చ్చిన సీఎం ప‌ద‌వి చేజారి పోయిందే అనే టైం నుంచే ఎక్కువ ఫ్ర‌స్ట్రేట్ అవుతున్నారు అనేది టీఆర్ఎస్ లీడ‌ర్ల ఇన్ సైడ్ టాక్. అది అలా ఉంచితే.. ఆ కోపాన్ని మాత్రం ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప్ర‌ద‌ర్శించేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ల‌పై ప‌డిపోతున్నారు. స‌రే.. ప‌డిపోయి ఏం చేస్తున్నారు. ఆహా.. మేం ఇర‌గేస్తాం.. తిర‌గేస్తాం అంటారు కేటీఆర్. బీజేపీ వాళ్ల‌పై కామెంట్స్ చేస్తారు. కావాలంటే మేం మోడీపై కామెంట్స్ చేస్తాం..  అమిత్ షా పై కామెంట్స్ చేస్తాం అంటారు కేటీఆర్.

ఎట్టెట్టా.. మోడీపై కామెంట్స్ చేస్తారా.. అమిత్ షా పై కామెంట్స్ చేస్తారా. ఏం.. ఇంత‌కు ముందు చేయలేదా కేటీఆర్.. మోడీని ఇంత‌కు ముందు క‌మెంట్ చేయ‌లేదా.. అమిత్ షాని విమ‌ర్శించ‌లేదా. ఇప్పుడు ఎందుక‌ని కామెంట్స్ చేస్తాం అంటున్నారు. చేస్తే చేయాలి క‌దా. అది అల‌వాటే క‌దా. ఒక పీఎం ని ఏ పార్టీ అయినా విమ‌ర్శిస్తుంది. ఒక సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ పై ఏ పార్టీ అయినా క‌మెంట్స్ చేస్తుంది. అది రాజ‌కీయ త‌త్వం.

కేటీఆర్ మాత్రం బండి సంజ‌య్ ఎవ‌రు అంటారు. మోడీని, అమిత్ ని కామెంట్స్ చేస్తా అంటారు. మ‌రి చేయ‌డానికి భ‌య‌మేంటంట అనేది జ‌నం క్వ‌శ్చ‌న్. చేసేంత ధైర్యం లేదా అనేది జ‌నం సెటైర్. ఇక బీజేపీ వాళ్లు ఆగుతారా.. గ‌ల్లాలు ఎగ‌రేస్తున్నారు. పాపం టీఆర్ఎస్.. కార్ ఫిట్ గా ఉన్నా.. కండిష‌న్ లో ఉన్నా.. డ్రైవ‌ర్లు గ‌ట్రా క‌రెక్ట్ గానే ఉన్నా.. ముందుకెళ్ల‌లేని ప‌రిస్థితి.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle