newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

22-04-202122-04-2021 08:58:43 IST
Updated On 22-04-2021 10:33:00 ISTUpdated On 22-04-20212021-04-22T03:28:43.139Z22-04-2021 2021-04-22T03:23:49.462Z - 2021-04-22T05:03:00.992Z - 22-04-2021

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ ప‌క్క జ‌నాలు చ‌స్త‌న్నారు. గుట్ట‌లు గుట్ట‌లు శవాలు ప‌డిపోతున్న‌య్. కాల‌బెట్ట‌డానికి కూడా స్పేస్ దొర‌క్క ఫుట్ పాత్ ల మీద కాల్చేస్తున్న ఘ‌ట‌న‌లు చూస్తున్నం. దేశం అంత దౌర్భాగ్య ప‌రిస్థితిలో ఉంది. కానీ.. మీరేంద‌య్యా సామే. మిగ‌తా వాళ్ల‌కంటే తెలీదు అనుకుందాం. మీకేం సామే. మీకు క‌రోనా క‌త తెలిసిందే కదా. మీకే క‌రోనా వ‌చ్చినా.. ఇంకా ఏంద‌య్యా. ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ఎన్నిక‌లంటావ్ ఏంద‌య్యా సీఎం గారూ.. మీరైతే.. మంచిగ రెస్టులు తీస్కోవాలె.. ఆఫీస‌ర్లు జ‌నాలేమో... క‌రోనాలో ప‌డి సావాల్నా. లేదంటే మీకొచ్చిన క‌రోనా అంద‌రికీ రావాల‌నే ఆలోచ‌న‌తో ఏమైనా ఉన్నారా.

ఇవండీ సీఎం పై వ‌స్తున్న మాట‌లు. సీఎం కేసీఆర్ ఇప్పుడైనా మంచి నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే.. ఇంకో ఎనిమిది రోజుల త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈనెల 30 న తెలంగాణ‌లో 5 చోట్ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్నాయి. ఖ‌మ్మం వ‌రంగ‌ల్ తో సహా.. మొత్తం ఐదు చోట్ల జ‌రుగుతాయి. మేం రెడీ ఎన్నిక‌ల‌కు అంటోంది ప్ర‌భుత్వం. సీఎం కేసీఆర్ పుత్ర ర‌త్నం అయిన మినిస్ట‌ర్ కేటీఆర్ గారైతే.. ప్రచారానికి దూరంగా ఉంటారు అని తెలుస్తోంది. అంటే.. ఆయ‌న దూరంగా ఉంటారు. మిగ‌తా మినిస్ట‌ర్లు.. లీడ‌ర్లు ప్ర‌చారం చేసుకోవాలి. మిగ‌తా పార్టీలు కూడా చ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం చేయాలి. ఆఫీస‌ర్లు, ఉద్యోగులు ఎన్నిక‌ల ప‌నుల్లో ఉండాలి. జ‌నాలేమో క‌రోనా టైంలో ఓట్లేయాలి.

అయినా.. బ‌తికుంటే బ‌లుసాకు తిని బ‌త‌కొచ్చు అనే సీఎం కేసీఆర్.. క‌రోనాని స్వ‌యాన అనుభవిస్తున్న సీఎం కేసీఆర్ ఇప్ప‌టికైనా మంచి నిర్ణ‌యం తీసుకోవాలి క‌దా. జ‌నం ఏం అనుకుంటారు. భ‌య‌ప‌డ‌తారా లేదా అని ఆలోచించాలి క‌దా. ఏం ప్ర‌భుత్వాలో ఏమో. ప్ర‌స్తుతానికి అయితే.. తెలంగాణ‌లో ఈనెల 30న ఐదు చోట్ల జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కి మేం రెడీ అంటోంది ప్ర‌భుత్వం ఎన్నిక‌ల సంఘం కూడా ఏర్పాట్ల‌లో ఉంది. మ‌రి జ‌నం ఓట్లేయ‌డానికి వ‌స్తారా లేదా అన్న‌ది చూడాలి.

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   5 minutes ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   37 minutes ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   19 hours ago


కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

   13-05-2021


కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

   13-05-2021


రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

   13-05-2021


నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

   a day ago


విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

   12-05-2021


అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle