newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

నేనొస్తున్నా.. జ‌ర్రాగుర్రి

13-01-202113-01-2021 13:06:52 IST
Updated On 13-01-2021 11:51:01 ISTUpdated On 13-01-20212021-01-13T07:36:52.214Z13-01-2021 2021-01-13T06:16:12.693Z - 2021-01-13T06:21:01.611Z - 13-01-2021

నేనొస్తున్నా.. జ‌ర్రాగుర్రి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వామ్మో.. వామ్మో.. ఏంది ఈ మార్పు. సీఎం కేసీఆర్ లో ఇన్ని మార్పులా.. పొలిటిక‌ల్ లీడ‌ర్లు న‌మ్మేలా లేదు. ఈ వ‌య‌సులో ఇన్ని క‌ష్టాలు ఎలా ప‌డుతున్నారు సీఎం కేసీఆర్. జ‌నం అంటే ఎంత ప్రేమ అనుకోవాల్సిన ప‌నేం లేదంట‌. అంతా భ‌యం భ‌యం అంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు. ఇన్నాళ్లూ ఏ మాత్రం లెక్క చేయ‌కుండా ఉన్న సీఎం కేసీఆర్ కి.. ఆయ‌న టీఆర్ఎస్ పార్టీకి వ‌ణుకు మొద‌లైంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ మాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కేవ‌లం ప్ర‌త్య‌ర్థులే కాదు.. సొంత పార్టీ నేత‌లు కూడా సెటైర్లు వేస్తున్నార‌ట‌. 

యాక్చువ‌ల్ గా అయితే.. సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ‌లో ఓ వ‌ణుకు ఉంది. పాయింట్ టూ పాయింట్ మాట్లాడ‌క‌పోతే పంచులు త‌ప్ప‌వు. ఇక యాక్ష‌న్ విష‌యంలోనూ అంతే. సైలెంట్ గా ఉంటారు.. క‌రెక్ట్ టైంకి రెస్పాండ్ అవుతారు. అలాగ‌ని.. లేట్ కూడా చేయ‌రు.. ఇమీడియ‌ట్ రియాక్ష‌న్ ఉంటుంది అనే టాకుంది. కానీ.. ఇప్పుడేం జ‌రుగుతోంది. అంతా రివ‌ర్స్ అవుతోంది. ఉరుకులు ప‌రుగులు పెడుతున్నారు సీఎం కేసీఆర్.. ఎక్క‌డ‌లేని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప‌డ‌క‌న‌ప‌డ్డ ఫైళ్లు క‌దిలిస్తున్నారు. జ‌నం గుర్తొస్తున్నారు. జ‌నం బాట గుర్తొస్తోంది. దారిప‌డుతున్నారు. అమ్మో అమ్మో.. ఏంటి సార్ ఇది అంటూ.. జ‌నం అంతా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. మా సీఎం కేసీఆర్ సార్ కి ప్ర‌గ‌తి భ‌వ‌న్, ఫామ్ హౌజ్ కాకుండా ప్ర‌జ‌ల క‌ష్టాలు, వాళ్ల ఆశ‌లు ఎట్టా గుర్తొస్తున్నాయ‌బ్బా.. జింగ్ జింగ్ ఇది అమేజింగ్ క‌దబ్బా అంటున్నారు.

అందుకే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ మామూలు ప్లాన్స్ తో లేరు.. ద్విముఖ వ్యూహాలు.. త్రిముఖ వ్యూహాలు అంటున్నారు. దీనిపైనా కామెంట్స్ త‌ప్ప‌డం లేదు. ద్విముఖ వ్యూహం అంటేనేమో.. కేటీఆర్, కేసీఆర్ అట‌.. త్రిముఖ వ్యూహం అంటేనేమో.. కేసీఆర్, కేటీఆర్ క‌విత అట‌. ఇలా ఎన్నో సెటైర్లు వినిపిస్తున్న‌య్. ఏదెట్టా ఉన్నా.. ముందుగా ద్విముఖ వ్యూహంపై ఫుల్లుగానే ఫోక‌స్ చేశార‌ట సీఎం కేసీఆర్.

అంటే.. అటు పార్టీతో పాటు.. ఇటు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా యాక్ష‌న్ ప్లాన్ అట‌. ముందుగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు.. అదే టైంలో.. ప్ర‌జ‌ల్లోకి పార్టీని ఇంకా తీసుకెళ్లి వీక్ అయిన చోట బ‌ల‌ప‌ర‌చ‌డం ఇంపార్టెంట్. ఈనెలాఖ‌రులోగా పీఆర్సీ ఇస్తార‌ట‌. వెంట‌నే నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తార‌ట‌. అంద‌రినీ క‌లుస్తార‌ట సీఎం కేసీఆర్. అందుకే.. జిల్లాల‌ల్లో కూడా ప‌ర్య‌టిస్తార‌ట‌. ఏద‌న్నా చెప్పుర్రి మీరు.. బండి సంజ‌య్ బండి దూకుడు ఏదైతే ఉందో.. దాని వ‌ల్ల కార్ స్పీడ్ పెరిగింది. అదే స్పీడ్ తో అదే కారు.. జిల్లాల్లోకి కూడా వ‌స్తుంది అంటే.. మామూలు మాట‌లా చెప్పండి.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   7 hours ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   8 hours ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   8 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   13 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   14 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   16 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   16 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   17 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   18 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   18 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle