newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్లియ‌ర్... ఫ్యామిలీ పార్టీనే

07-04-202107-04-2021 15:36:17 IST
2021-04-07T10:06:17.622Z07-04-2021 2021-04-07T10:05:16.367Z - - 11-04-2021

క్లియ‌ర్... ఫ్యామిలీ పార్టీనే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ష‌ర్మిల పార్టీ పెడుతున్నారు అన‌గానే.. అన్నిటికింటే ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ఒక్క‌టే. జ‌గ‌న్ పార్టీనా జ‌గ‌న్ తో సంబంధం లేని పార్టీనా అంటూ.. ఏవేవో అనుకున్నారు. అనుకోకుండా జ‌గన్ సైడ్ నుంచి ఎలాంటి స‌పోర్టూ లేదు. చివ‌రికి జ‌గ‌న్ కి చెందిన మీడియా సంస్థ‌లు అస్స‌లే ప‌ట్టించుకోలేదు. మామూలుగా అయితే.. య‌ట్ లీస్ట్ ప‌ట్టించుకోవాలి. రెగ్యుల‌ర్ గా కొత్త పార్టీ వ‌స్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవ్వాలి.  కానీ.. షాకింగ్ గా  అస్స‌లు ప‌ట్టించుకోలేదు. మిగ‌తా మీడియా మొత్తం కోడై కూస్తే..  జ‌గ‌న్ మీడియా మాత్రం కూని రాగాలు కూడా తీయ‌లేదు. అంద‌రూ ఇదే మాట ఎత్తుకోగానే.. మ‌ళ్లీ స్టార్ట్ చేశారు.

సో.. వాంటెడ్ గా జ‌గ‌న్ కి సంబంధం  లేదు.. ఇష్టం లేదు అనే విష‌యాన్ని చెప్పాల‌ని ట్రై చేశారు అనిపించింది జ‌నాల‌కి. ఫైన‌ల్ గా అయితే.. వైసీపీ వాళ్లు జ‌గ‌న్ కి ఇష్టం లేదు. ఆమె సొంతంగానే పార్టీ పెడుతున్నార‌ట‌.. మాకూ తెలిసింది అన్నారు. ఈ మాట‌ల‌పై  వైసీపీ లీడ‌ర్లు క‌వ‌రింగులు  చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అంటూ కామెంట్స్ వ‌చ్చాయి. అయినా స‌రే.. వాళ్లు మాత్రం ష‌ర్మిల సొంత పార్టీనే.. వైసీపీకి సంబంధం లేదు అనేశారు. అలాగే నెట్టుకొస్తున్నారు.

కానీ.. ష‌ర్మిల పార్టీ ఆవిర్భావ స‌భ‌కి అంతా రెడీ అయింది. రెండు రోజుల్లోనే ఖ‌మ్మం జిల్లాలో భారీ బ‌హిరంగ స‌భ ఉంది. సో.. ప్ర‌భుత్వం నుంచి ప‌ర్మిష‌న్లు గ‌ట్రా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటి అంటే... ష‌ర్మిల పార్టీ మీటింగ్ కి.. వైఎస్ విజ‌య‌మ్మ వ‌స్తున్నార‌ట‌. అంటే.. వైసీపీ లీడ‌ర్ అయిన విజ‌య‌మ్మ వ‌స్తున్నారు. వ‌స్తే త‌ప్పేంటి త‌ల్లి క‌దా వ‌స్తారు. అందులో త‌ప్పేముంది అనొచ్చు. క‌రెక్టే. మ‌రి అన్న క‌దా.. జ‌గ‌న్ వ‌స్తే  మాత్రం త‌ప్పేంటి అనే ఇంకో క్వ‌శ్చ‌న్ కూడా వ‌స్తుంది. జ‌గ‌న్ కి ఎటువంటి సంబంధం లేకుండా ష‌ర్మిల పార్టీ పెడితే.. వైఎస్ జ‌గ‌న్ రాకూడ‌దా. పైగా ష‌ర్మిల రాజ‌న్న రాజ్యం తీసుకొస్తా అంటున్నారు. అంటే.. జ‌గ‌న్ లాగే క‌దా.. త‌న భావ జాలంతో త‌న నాన్న గారి రాజ్యం తీసుకొస్తానంటూ  చెల్లె ష‌ర్మిల పార్టీ పెడ‌తుంటే అన్న వ‌స్తే మాత్రం త‌ప్పేంటి అనే వాళ్లు ఒక సైడు.. క‌చ్చితంగా ఇది ఫ్యామిలీ పార్టీనే.. అందుకే.. విజ‌య‌మ్మ వ‌స్తున్నారు. కాక‌పోతే జ‌గ‌న్ కూడా వ‌స్తే.. కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లు ఉంటుంద‌ని.. కాస్త హైడ్ చేయ‌డానికి ట్రై చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle