newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

09-04-202109-04-2021 17:45:10 IST
Updated On 09-04-2021 18:03:02 ISTUpdated On 09-04-20212021-04-09T12:15:10.598Z09-04-2021 2021-04-09T12:15:07.448Z - 2021-04-09T12:33:02.578Z - 09-04-2021

ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎవ‌రు చెప్పారు. ఏం చెప్పారు అనే లాజిక్స్ అక్క‌ర్లేదు. జ‌స్ట్ అలా అనేస్తారు. పాలిటిక్స్ లో ఇవి కామ‌న్. ఏదేదో  ఊహించుకుని మాట్లాడ్డం రెగ్యుల‌ర్. సోర్స్ తో ప‌నిలేకుండా సోది కొట్టేస్తారు.  ఎవ‌రి పాలిటిక్స్ కి ప‌నికొచ్చేలా వాళ్లు మాట్లాడుకుంటారు. అదే రాజ‌కీయ తంత్రం అంటే.

అలాగే.. ష‌ర్మిల పార్టీ గురించి కూడా త‌లో మాట అన్నారు. అంటున్నారు కూడా. జ‌గ‌న్ వ‌దిలిన బాణం అన్నారు.. కేసీఆర్ వ‌దిలిన బాణం అన్నారు. ఇద్ద‌రూ క‌లిసి ఎక్కు పెట్టిన  విల్లు అన్నారు. మ‌రి ష‌ర్మిల ఏమో.. ఎవ‌రూ వ‌దిలిన బాణాన్ని కాదు.. రాజ‌న్న రాజ్యం కోసం నేనే బాణం వ‌దులుతున్నా.. అదే నా పార్టీ అంటున్నారు. వాట‌న్నీటికీ.. ఆన్స‌ర్లు కావాలి. ఎవ‌రు ఏం ఊహించుకున్నారు అనేది కాదు.. వారి ఊహ‌లు నిజం చేస్తున్నారా.. యాంటీగా బ్రేక్ చేస్తున్నారా అనేదే పాయింట్. ఇప్పుడు తెలంగాణ‌లో రాబోతున్న ష‌ర్మిల పార్టీ సంక‌ల్ప స‌భ ఖ‌మ్మంలో జ‌రుగుతోంది. స్టేజ్ మీదికి వ‌చ్చిన త‌ర్వాత‌.. ష‌ర్మిల ఏం మాట్లాడతారు అనేది ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

ముహూర్తం బాలేదా.. అందుకే ప్ర‌మాద‌మా..

కేసీఆర్ వ‌దిలిన బాణాన్ని కాదు అనే మాటను క్లియ‌ర్ చేయాలి అంటే.. కేసీఆర్ ను క‌చ్చితంగా టార్గెట్ చేయాలి. అస‌లు టార్గెట్ చేయాల్సిందే టీఆర్ఎస్ పార్టీని. అధికార పార్టీ కాబ‌ట్టి ఆడేసుకోవాలి. లేదంటే.. కేసీఆర్  రాజ‌కీయ తంత్రంలో భాగంగానే ష‌ర్మిల  వ‌చ్చారు అనుకుంటారు. జ‌గ‌న్ వ‌దిలిన బాణం కాదు అంటే ఆ విష‌యంలో క్లారిటీ ఇవ్వాలి. ఇక్క‌డ వైసీపీ లేకున్నా స‌రే.. రాజ‌న్న‌ను త‌లుచుకున్నా.. జ‌గ‌న్ అన్న‌ను మాత్రం త‌లుచుకోకూడ‌దు.

ఆల్రెడీ.. ఆ విష‌యంలో క్లారిటీగానే ఉన్నారు ష‌ర్మిల‌. ఇక పోతే.. సీఎం కేసీఆర్ ను ఏ స్థాయిలో టార్గెట్ చేస్తారు అనేది కూడా పాయింటే ఇక్క‌డ‌. ఎందుకంటే.. అధికారంలోకి వ‌స్తాం అనేంత‌లా పార్టీని న‌డ‌పాలి అంటే.. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి టీఆర్ఎస్ పార్టీనే. పైగా అధికార పార్టీ కాబ‌ట్టి.. పైగా.. మ‌రే ఇతర పార్టీ  అంత ప‌వ‌ర్ ఫుల్ గా లేదు కాబ‌ట్టి.. క‌చ్చితంగా ష‌ర్మిల టార్గెట్ టీఆర్ఎస్ పార్టీనే అయి ఉండాలి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ లీడ‌ర్లు అదే మాట అంటున్నారు. ష‌ర్మిల పార్టీ వెన‌క  కేసీఆర్ ఉన్నారు అని కామెంట్ చేస్తున్నారు. సో.. ష‌ర్మిల స్పీచ్ లో క్లారిటీస్ వ‌స్త‌యా లేదా అన్న‌ది చూడాలి.

కొత్త పార్టీ లిస్ట్ లో ఈటెల, రేవంత్.. ఈటెల్లాంటి మాట‌ల అర్దం అదేనా

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle