newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

14-04-202114-04-2021 12:06:05 IST
Updated On 14-04-2021 12:21:53 ISTUpdated On 14-04-20212021-04-14T06:36:05.701Z14-04-2021 2021-04-14T06:12:42.782Z - 2021-04-14T06:51:53.221Z - 14-04-2021

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బెంగ‌ళూర్ బెంగ‌ళూర్ బెంగ‌ళూర్.. నెల రోజుల నుంచి బెంగ‌ళూర్ పార్టీలు మామూలు హ‌డావిడి  చేయ‌డం లేదు. కేవ‌లం ఆ ఒక్క పార్టీనే కాదు. బెంగ‌ళూర్ పార్టీల రూటే సెప‌రేటు అంటున్నారు. జ‌స్ట్ మూడు వేల ఐదొంద‌లు చాలు.. లోప‌లికి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే... ఆ మూడు వేల ఐదువంద‌లు కేవ‌లం ఎంట్రీ ఫీజు మాత్ర‌మే.

త‌ర్వాత మందు దొరుకుతుంది. మందు కూడా బ‌య‌ట వైన్స్ లో బార్స్ లో ప‌బ్స్ లో దొరిక‌నంత రేటు కి దొర‌క‌దు. అంత‌కు మించి అనేలా ఉంటుంది. మందు మ‌త్తు చాల‌డం లేదు అంటే.. అంత‌కు మించి మ‌త్తు ఇచ్చే ప‌దార్దాలు దొరుకుతాయి. అవి కూడా చాల‌డం లేదంటారా.. వాడీ వాడీ బోర్ కొట్టింది అంటారా. అయినా కంగారేం లేదు. గంజాయి దొరుకుతుంది. కొకైన్ దొరుకుతుంది. వెరైటీ వెరైటీ డ్ర‌గ్స్ దొరుకుతాయి. కావాలంటే ఖ‌ర్చు భారీగా ఉంటుంది. కిక్కు కూడా డ‌బ్బుకి త‌గ్గ‌ట్లే ఉంటుంది. ఇక మందు మ‌త్తు.. విందు.. అన్నీ ఉన్న‌య్ క‌దా. మ‌రి పొందు కావాలి క‌దా. చుక్కేసి ముక్కేసి.. నెక్స్ట్ ఏంటో తెలుసు క‌దా. దానికి కూడా అన్ని ఏర్పాట్లూ రెడీగా ఉంట‌య్.

చిటికేస్తే చాలు.. బెడ్ రూమ్ రెడీ చేస్తారు. బెడ్ ని కావాల్సిన‌ట్లు డెకరేట్ చేస్తారు. బెడ్ రూమూ బెడ్ దాకా ఆగే ప‌రిస్థితి లేకున్నా.. ఇన్ స్టంట్ గా ఏర్పాట్లు ఉంట‌య్. అలా ఎలా కావాలంటే అలాగే. మరి అమ్మాయిలు ఎవ‌రూ అంటారా. లోక‌ల్ గ‌ర్ల్స్ కాదు. ఫారిన్ గ‌ర్ల్స్ రెడీ. మొత్తం ర‌ష్య‌న్ బ్యాచ్ ని దింపేస్తార‌ట‌. ఎంత‌మంది కావాలంటే అంత మంది. ఒక‌రికి ఒక‌రే అనేదేం లేద‌ట‌. త్రీ స‌మ్ ఫోర్ స‌మ్ ఏదైనా ఓకేనట‌. ఇక పోతే.. ర‌ష్య‌న్ అమ్మాయిల‌కంటే కాస్ట్లీ కావాల‌న్నా రెడీ. ఇరానీ అమ్మాయిల‌కి గిరాకీ ఎక్కువ‌ట‌. ర‌ష్య‌న్ కంటే ఇరానీ అమ్మాయిల‌కి పైస‌ల్ కూడా ఎక్కువే చెల్లించుకోవాలి మ‌రి.

సింపుల్ గా ఓ మాట‌. ఎవ‌రైనా స‌రే.. శుక్ర వారం లోప‌లికి వెళ్తే.. శ‌ని ఆదివారాలు ఉండి.. సోమ‌వారం బ‌య‌టికి రావాలట‌. అదీ లెక్క‌. అలాంటి వారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తార‌ట‌. మ‌రి అంత ఎంజాయ్ చేస్తే.. ఖ‌ర్చు ఎంత ఉంటుందో తెలిసిందే క‌దా. లోప‌లికెళ్లి.. సింపుల్ గా ఎంజాయ్ చేసినా.. త‌క్కువ‌లో త‌క్కువ ఐదు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడితేనే ఓ కిక్కు.. ఓ రెస్పెక్టు ఉంటాయి. అందుకే.. బెంగ‌ళూరు పోలీసులు కూడా ర‌ష్యా, ఇరానీ అమ్మాయిల కోసం ఫుల్ గా వెతుకుతున్నారు. వారిని ప‌ట్టుకుంటే ఇంకొంత మంది దొరుకుతారు అని ఎంక్వైరీలు మొదలు పెట్టార‌ట‌. వారం వారం ఎమ్మెల్యేలు పోవ‌డం రెగ్యుల‌రేన‌ట‌.సెల‌బ్రిటీలు.. డ‌బ్బులు ఫుల్ గా ఉన్న‌వారు వీకెండ్ లో చ‌లో బెంగ‌ళూర్ అంటుంటార‌ట‌.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle