newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?

11-04-202111-04-2021 08:52:39 IST
Updated On 11-04-2021 12:01:00 ISTUpdated On 11-04-20212021-04-11T03:22:39.322Z11-04-2021 2021-04-11T01:56:37.049Z - 2021-04-11T06:31:00.672Z - 11-04-2021

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్దవూరలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ లో తంతే మల్కాజిగిరిలో పడ్డాడని, ఇప్పుడు అక్కడ తంతే ఇంకెక్కడ పడతాడో చూసుకోవాలని అన్నారు.

కేసీఆర్ కు పదవులు ఓ లెక్క కాదని, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని.. కేసీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావ్? అంటూ రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ లో ఘోర పరాజయం పాలైనప్పటికీ రేవంత్ కు సిగ్గు రాలేదని, ఆంధ్రా పాలకుల తొత్తుగా పనిచేసిన రేవంత్ కు టీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తే హక్కులేదన్నారు.

పెద్దల గురించి అవాకులు చెవాకులు పేలుతూ ప్రస్తుతం రేవంత్ రెడ్డి శునకానందం అనుభవిస్తున్నాడని, మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, చిప్పకూడు తినడం తథ్యమని బాల్క సుమన్ ఆవేశంతో ఊగిపోయారు. గతంలో పెయింటర్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని ప్రశ్నించారు. మైకు దొరికితే చాలు కుక్కలాగా మొరుగుతుంటాడని విమర్శించారు. నేనొక్క పిలుపు నిస్తే కార్యకర్తలు, అభిమానులు నీ సంగతేంటో చూస్తారని రేవంత్ రెడ్డిని బాల్క సుమన్ హెచ్చరించారు.

మైకులు దొర‌కగానే కుక్కల్లాగా మొత్తుకోవ‌డం స‌రికాదని.. బాల్క సుమ‌న్ ఒక్క పిలుపు ఇస్తే త‌న అభిమానులు, కార్యక‌ర్తలు, విద్యార్థులు వ‌చ్చి నీ చెడ్డిలో తొండ‌లు వ‌దులుతారని అన్నారు. రేవంత్‌కు కేసీఆర్ పేరు కాదు.. బాల్క సుమ‌న్ పేరు కూడా ప‌లికే అర్హత లేదు తాను ఉద్యమం చేస్తూ జైలుకు వెళ్తే.. రేవంత్ హైద‌రాబాద్‌లో క‌బ్జాలు చేస్తూ బ‌తికాడని ఎద్దేవా చేశారు.

న‌ల్గొండ ఫ్లోరైడ్ స‌మ‌స్యను రేవంత్ ఏనాడైనా ప‌ట్టించుకున్నాడా? సీఎం కేసీఆర్ ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ నీరు అందించి ఫ్లోరైడ్ ర‌క్కసి నుంచి విముక్తి క‌ల్పించారని అన్నారు బాల్క సుమన్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క‌నుమ‌రుగైందని, ఆ పార్టీ నాయ‌కుల మాట‌లు న‌మ్మి మోసపోవ‌ద్దని ప్రజలకు సూచించారు.

మా నాయ‌కుడు కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో ఎక్కడికి పోయావ్ స‌న్యాసి రేవంత్? కేసీఆర్ ఉద్యమం నడుపుతున్నప్పుడు నువ్వు చంద్రబాబు దగ్గర చెప్పులు మోస్తూ ఉన్నావ్..  చంద్రబాబు సంక నాకుతున్నావ్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బాల్క సుమన్. 

మొన్న హ‌రీశ్.. ఇప్పుడు ఈటెల‌.. కేసీఆర్ టార్గెట్స్..?

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle