newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల లో 61 నామినేషన్లు నమోదు

10-10-202110-10-2021 09:57:29 IST
2021-10-10T04:27:29.183Z10-10-2021 2021-10-10T04:27:22.632Z - - 07-12-2021

హుజూరాబాద్ ఉప ఎన్నికల లో 61 నామినేషన్లు నమోదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపద్యంలో మొత్తం 61 మంది పోటి చేసేందుకు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి హెచ్ రవీందర్ రెడ్డి ప్రకటించారు. వారి వివరాలను ఆయన విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నామినేషన్‌లు వేసిన వారిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( టీఆర్ఎస్ ), ఈటల జమున ( బీజేపీ ), ఈటల రాజేందర్ ( బీజేపీ ), బల్మూరి వెంకట్ ( కాంగ్రెస్ ), లింగారెడ్డి కాంగ్రెస్ ), మహ్మద్ మన్సూర్ అలీ (అన్న వైఎస్సార్ కాంగ్రెస్ ), సిలివేరి శ్రీకాంత్ ( ప్రజా ఏక్తా పార్టీ ), కెశెట్టి విజయకుమార్ ( యువతరం పార్టీ ), లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ ), కుంద్మిరి తాహేర్ కమల్ (ఏఐఎంఐఎం), కె రాజేశ్వర్ (ఇండియన్ ప్రజా కాంగ్రెస్), ఆర్ దిలీప్ కుమార్ (ఏఎన్సీ), కన్నం సురేష్ కుమార్ (జైస్వరాజ్ పార్టీ ), ఉప్పు రవీందర్ (జైమహా భారత్ పార్టీ), మంగు రామచంద్ర (ఇండియా ప్రజాబంద్ పార్టీ), ఎస్ సుమన్ (మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ) కర్ర రాజిరెడ్డి (ఎంసీపీఐ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్ ఇండి యా బీసీ , ఓబీసీ పార్టీ), ఇసాంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా).
ఇండిపెండెంట్లుగా సైదులు, చంద్రశేఖర్, బుచ్చిరెడ్డి, నూర్జహాన్ బేగం, రమేష్,రాజు , విశ్వం, ప్రవీణ్,శ్రీనివాస్, రవీందర్, సాయన్న, రమేష్ బాబు, మాధవరెడ్డి, యుగేందర్, రత్నయ్య , వెంకటేశ్వర్లు, సంపత్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్,వినోద్ కుమార్, వెంకన్న, తిరుపతి, కిరణ్, రవీందర్, జోగియరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఆనంద్,శ్యామ్ కుమార్,గుతు తిరుపతి నాయక్,రవి,ప్రశాంత్, దేవరాజ్,మల్లి ఖార్జున్,రాజ్ కుమార్,విక్రమ్ శెట్టి,స్వామి , మన్యం, అంజ య్య, కుమార్, లక్ష్మి,ఎల్లయ్య నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   4 hours ago


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   7 hours ago


టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   8 hours ago


ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   20 hours ago


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   20 hours ago


తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021


భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021


రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021


యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

యూపీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ తో జత కట్టనున్న మమతా బెనర్జీ

   04-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle