newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

3 సీట్ల నుంచి.. 148 సీట్ల‌కు ఎదిగి.. మ‌మ‌త‌కు చెక్ పెడ‌తారా

03-03-202103-03-2021 17:34:27 IST
Updated On 03-03-2021 12:22:27 ISTUpdated On 03-03-20212021-03-03T12:04:27.933Z03-03-2021 2021-03-03T05:12:27.756Z - 2021-03-03T06:52:27.796Z - 03-03-2021

3 సీట్ల నుంచి.. 148 సీట్ల‌కు ఎదిగి.. మ‌మ‌త‌కు చెక్ పెడ‌తారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇలా జ‌రగాలి అంటే.. మాట‌లు కాదు. ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాలు అంటే మామూలు రాజ‌కీయాలు కాదు. లెఫ్ట్ పార్టీల‌పై అంతులేని పోరాటం చేశారు మ‌మ‌తా బెన‌ర్జీ. 34 ఏళ్ల పాటు.. అలుపెరుగ‌ని ఫైట్ చేసి.. అధికారంలోకి వ‌చ్చారు మ‌మ‌తా బెన‌ర్జీ. మ‌మ‌తా బెన‌ర్జీ లెక్క వేరే. రాజ‌కీయం వేరే. ఏ మాత్రం త‌గ్గ‌రు. ఎవ‌రు ఎన్ని రాజ‌కీయాలు చేసినా.. ఎత్తుకు పై ఎత్తు వేసి.. అవ‌త‌ల పార్టీల‌ను చిత్తు చేయ‌డం ఆమె నైజం. 

కానీ.. ఇప్పుడు బీజేపీ స్వింగులో ఉంది క‌దా. అందుకే.. తృణ‌మూల్ పై ఫోక‌స్ చేసింది బీజేపీ. ఎలాగైనా స‌రే.. వెస్ట్ బెంగాల్ లో గెలిచి చూపించాలి అని క‌సిమీద ఉన్నారు బీజేపీ లీడ‌ర్లు. మ‌మ‌తా లెక్క‌లేని త‌నానికి చెక్ పెట్టాల‌ని.. బీజేపీ అంటే.. మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ణికేలా చేయాలి అని.. ఆమె వ‌ణికితే.. మిగ‌తా రాష్ట్రాల్లో పార్టీలు.. ఆయా పార్టీల సీఎం లు కూడా భ‌య ప‌డ‌తారు అని.. బీజేపీ దోస్తీకి అన్ని పార్టీలూ రెడీ అవుతాయి అని లెక్క‌లేస్తున్నారు బీజేపీ లీడ‌ర్లు.

ఎందుకంటే.. మ‌నం చూస్తూనే ఉన్నాం క‌దా. అన్ని అని.. ఇన్ని అని.. సీఎం కేసీఆర్ లాంటి ఉద్య‌మ లీడ‌ర్.. బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ అయితే.. ముందునుంచే కాడి కిందేసి ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. కానీ.. మ‌మ‌తా బెన‌ర్జీ అలా కాదు క‌దా. అందుకే.. బీజేపీ ఎక్కువ‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వెస్ట్ బెంగాల్ పైనే ఫోక‌స్ చేసింది. నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్ర‌పాలిత ప్రాంతంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా.. వెస్ట్ బెంగాలే మెయిన్ టార్గెట్ అంటున్నారు.

అస‌లు బీజేపీకి అంత బ‌లం ఉందా లేదా అన్న‌ది ఇక్క‌డ ఇంట్ర‌స్టింగ్ పాయింట్.. 2016 లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మూడంటే మూడే సీట్లు గెలుచుకుంది బీజేపీ. మ‌మ‌త‌కి ఎదురే లేకుండా పోయింది. కానీ.. త‌ర్వాత 2018లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం ప‌వ‌ర్ చూపించింది బీజేపీ. 42 ఎంపీ సీట్ల‌కి పోటీ చేసి.. 18 సీట్లు గెలుచుకుంది. మ‌మ‌త పార్టీ 22 సీట్లు గెలుచుకుంది. అంటే.. అప్పుడే ఈక్వ‌ల్ రేంజ్ కి వ‌చ్చిన‌ట్లు క‌దా బీజేపీ. ఇక ఈ గ్యాప్ లో బీజేపీ, తృణ‌మూల్ మ‌ధ్య ఫైట్ ఇంకాస్త పెరిగింది. బీజేపీని ఎద‌గ‌కుండా చేయాల‌ని.. మ‌మ‌త పార్టీ. తృణ‌మూల్ ని తొక్కేయాల‌ని బీజేపీ.. ఇలా ఎవ‌రి ఎత్తులు పై ఎత్తుల్లో వాళ్లున్నారు. ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఏం జ‌రగ‌బోతుంది అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle