newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ర‌జ‌నీకాంత్ షాకింగ్ డెసిష‌న్

29-10-202029-10-2020 09:32:21 IST
Updated On 29-10-2020 10:00:48 ISTUpdated On 29-10-20202020-10-29T04:02:21.832Z29-10-2020 2020-10-29T04:02:13.094Z - 2020-10-29T04:30:48.082Z - 29-10-2020

ర‌జ‌నీకాంత్ షాకింగ్ డెసిష‌న్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

త‌లైవా అంటే ఆ లెక్క వేరే. ఎంతో ఆశ‌గా చూస్తున్నారు. అంద‌రూ సినిమాల‌కి పోతుంటే.. మేక‌ప్ వేసుకుంటుంటే.. మా సారేంటి.. ఎప్పుడూ కాన‌రావ‌ట్లేదు అని చూస్తున్నారు. నిజమే సినిమా అప్డేట్స్ లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఒక్క సినిమా కూడా స్టార్ట్ కావ‌డం లేదు. య‌ట్ లీస్ట్ పొలిటిక‌ల్ అప్డేట్స్ లో కూడా క‌నిపించ‌డం లేదు. అందుకే బాగా డిస‌ప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఆయ‌న‌ని గుర్తులేకుండా వేరే ప‌నిలో ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. నిజ‌మే క‌దా.. ఏదో ఒక అప్డేట్ ఉంటే ఎప్పుడెప్పుడా అని చూస్తుంటారు. లేదంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. కానీ.. గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా.. ఫీల్ అవుతూనే ఉంటారు. అదే క‌దా అభిమానం.

అలాంటి అభిమ‌నుల్ని ఇంకా డిస‌ప్పాయింట్ చేస్తున్నాడు త‌లైవా. ఇప్పుడ‌ప్పుడే షూటింగ్ ల‌కు వెళ్ల‌డ‌ట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ఈ దిక్కుమాలిన క‌రోనా వ‌చ్చింది క‌దా. అది పూర్తిగా పోయే దాకా రార‌ట‌. నిజ‌మే క‌దా. ర‌జ‌నీకాంత్ పెద్ద వ‌య‌సాయ‌న‌. వ‌స్తే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి. అలాంటి టైమ్ లో ఈ కోవిడ్ గురించి క‌చ్చితంగా ఆలోచించాల్సిందే. అందుకే.. షూటింగులు కూడా పోస్ట్ ఫోన్ చేశార‌ట‌. నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు కూడా మీ ఇష్టం సార్.. ఎప్పుడొస్తే అప్పుడే మొద‌లెడ‌దాం.. ఆర్టిస్టుల డేట్స్ అడ్జ‌స్ట్ చేసుకుంటాం అన్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై కూడా క్లారిటీ ఇస్తార‌ట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.

ఇక పార్టీ విష‌యానికొస్తే కూడా ఫ్యాన్స్ కి ఎలాంటి క్లారిటీస్ లేవు. అప్పుడెప్పుడో పార్టీ అన్నారు. వ‌దిలేశారు. మ‌ధ్య‌లో తుర్రున దూరింది ఈ క‌రోనా. ఇక ఆ పార్టీ ఎవ్వారం అంతే పోయింది. పెట్టార‌ని కొంద‌రు.. పెడ‌తార‌ని కొంద‌రు.. బ‌య‌టి నుంచి స‌పోర్ట్ చేస్తార‌ని కొంద‌రు.. లేదు పోటీ చేస్తార‌ని ఇంకొంద‌రు.. రాజ‌కీయాల్ని స‌మూలంగా కూక‌టి వేళ్ల‌తో పీకి ప‌డేస్తార‌ని మ‌రికొంద‌రు.. ఎన్ని మాట‌లో. అయితే.. ఈ విష‌యంలో కూడా త‌లైవా క్లారిటీగానే ఉన్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ట ర‌జ‌నీకాంత్. ర్యాలీలు, మీటింగ్ లు లేకుండా పార్టీని న‌డ‌ప‌డం అంత ఈజీ కాదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగే సిచ్చువేష‌న్ లేదు. అందుకని ఈ ఒక్క‌సారికీ ఆగుదాం అనుకుంటున్నార‌ట‌. దీనిపై కూడా త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇస్తార‌ట..సూప‌ర్ స్టార్.

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   8 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   9 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   9 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   10 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   10 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   10 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   11 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   11 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   12 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   13 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle