newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

త‌మిళ్ ఎన్నిక‌ల్లో ఆ ఒక్క హామీపై ఆస‌క్తి..పార్టీలన్నీ క‌మ‌ల్ వెంటే

05-04-202105-04-2021 13:11:43 IST
Updated On 05-04-2021 10:55:49 ISTUpdated On 05-04-20212021-04-05T07:41:43.962Z05-04-2021 2021-04-05T05:04:06.589Z - 2021-04-05T05:25:49.808Z - 05-04-2021

త‌మిళ్ ఎన్నిక‌ల్లో ఆ ఒక్క హామీపై ఆస‌క్తి..పార్టీలన్నీ క‌మ‌ల్ వెంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమాల్లో క్రియేటివిటీ కామ‌న్. దాన్ని కాపీ కొట్ట‌డం కూడా కామ‌న్. కమ‌ల్ హాస‌న్ ని ఎంతో మంది ఇన్స్పిరేష‌న్ గా తీసుకుంటారు. ఇక పాలిటిక్స్ లో కూడా అదే మొద‌లైంది. క‌మ‌ల్ అలా ఎంట్రీ ఇవ్వ‌గానే కాపీ కొట్ట‌డం మొద‌లెట్టేశారు. ఇన్స్పైర్ అయ్యారు. ఎన్నిక‌ల్లో ఎఫెక్ట్ ఏ మాత్రం ఉంటుంది. క‌మ‌ల్ టాలెంట్ కి రిజ‌ల్ట్ ఎవ‌రికి వ‌స్తుంది అన్న‌ది అర్దం కావ‌డం లేదు.

రేపే ఎల‌క్ష‌న్. ఎవ‌రు గెలుస్తారు అంటే ఎవ‌రి లెక్క‌లు వారికున్న‌య్. ఎక్కువ‌గా అయితే.. డీఎంకే పేరు వినిపిస్తోంది. మ‌రి శ‌శికళ వ‌చ్చాక‌.. అన్నాడీఎంకే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేదా అన్న‌ది అర్దం కాని ప్ర‌శ్నే. అయితే.. అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు ఉంది కాబ‌ట్టి.. అంతా డీఎంకే వైపే ఇంట్ర‌స్ట్ చూపిస్తారు. బీజేపీని త‌మిళులు పెద్ద‌గా లైక్ చేయ‌రు కాబ‌ట్టి.. అదే జ‌రుగుతుంది అనుకున్నారు. కానీ... ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంది అనే ఇంట్ర‌స్ట్ అందరిలోనూ ఉంది. అయితే.. క‌మ‌ల్ క్రియేటివిటీ.. క‌మ‌ల్ థాట్స్ పై కూడా డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

నెల‌కి మూడు వేలు. ప్ర‌తి నెలా మూడు వేలు ఇస్తా. ఇంట్లో ఉండే మ‌హిళ‌ల‌కు నెల‌కి మూడు వేలు ఇస్తా.. న‌న్ను గెలిపించండి అంటూ.. టార్చేసుకుని బ‌య‌ల్దేరారు క‌దా క‌మ‌ల్ హాసన్. అంటే.. వంటింట్లో ప‌ని చేసే మ‌హిళ‌ల‌కు గుర్తింపు నిస్తూ.. గౌర‌వం ఇస్తూ.. ఈ మూడు వేలు ఇస్తారు అన‌మాట‌. దీనిపై ర‌క‌ర‌కాల కామెంట్స్ ఉన్న‌య్. వంటింట్లో ఇంటి ప‌ని చేసుకునే మ‌హిళ‌ల‌ను కూలీలుగా ట్రీట్ చేయ‌డ‌మే ఈ ప‌థ‌కం అంటూ కామెంట్స్ వ‌చ్చాయి.

ఇలా చేస్తే.. మ‌గ‌వారు ఇక వంటింట్లోకి అడుగు కూడా పెట్ట‌రు. నీకు జీతం వ‌స్తుంది క‌దా అంటారు అనే కామెంట్స్ వ‌చ్చాయి. ఇది మ‌హిళ‌ల ప్రేమానురాగాలు, ఆప్యాయ‌త‌ల‌కు ఆటంకం క‌లిగించేది అన్నారు. ఇలా చాలా కామెంట్స్ చేశారు. కానీ.. పార్టీలు మాత్రం ఫాలో అయ్యాయి. డీఎంకే, అన్నా డీఎంకే కూడా వెయ్యి రూపాయ‌లు ఇస్తాం అని అనౌన్స్ చేశాయి. అయితే.. 3 వేలు ఇస్తాం అన్న క‌మ‌ల్ కంటే కూడా వెయ్యి రూపాయ‌లు ఇస్తాం అన్న‌.. ఈ రెండు పార్టీల‌కే ఈ హామీ ఎక్కువ‌గా ఉప‌యోగ ప‌డుతుంది అనుకుంటున్నారు.

ఓరి నాయ‌నో ఏం హామీలు.. ఇది సినిమా కాదు క‌మ‌ల్ సార్


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle