newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

19-04-202119-04-2021 09:47:26 IST
2021-04-19T04:17:26.577Z19-04-2021 2021-04-19T04:17:24.619Z - - 15-05-2021

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తీవ్రం కావడంతో పశ్చిమ బెంగాల్లో నిర్వహించ తల పెట్టిన అన్ని ర్యాలీలను రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ఇక్కడ ప్రకటించారు. అంతేకా కుండా భారి సభల వల్ల తలెత్తేపరియవసానాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకయపార్టీల నాయకులు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. “పశ్చిమ బెంగాల్లో కోవిడ్-19 కేసుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, అందుకే నా బహిరంగ సభలన్నింటిని నిలిపివేస్తూన్నాను అన్ని రాజకీయ పార్టీలు పరిస్తితిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

దేశంలో కరోనా వైరస్ కేసులు చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు బహిరంగ సభలు నిర్వహిస్తూనే ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. కొవిడ్ కేసుల తీవ్రతను ఏమాత్రం పట్టించు కోకుండా ప్రధాని నరంద్ర మోడీ రాజకీయ ర్యాలీలు నిర్వహించి నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ఈ సందర్భంగా ఆరోపించారు.

 

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   a minute ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle