newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

14-04-202114-04-2021 13:57:52 IST
2021-04-14T08:27:52.535Z14-04-2021 2021-04-14T07:52:09.485Z - - 15-05-2021

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎక్కడ ఎన్నికలు జరిగినా అందరి నోటా  వినిపించే మాట ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ పేరే. ఒక వ్యక్తి అంచనాలు ఒకసారి విజయవంతమైతే చాలు. రాజకీయ పార్టీలు అయన వెంటపడుతాయి. ప్రశాంత్ కిషోర్ ఒక దశ లో వెలిగి పోయాడు. ఆయన ఇమ్మంటేనే టికెట్ అన్న పరిస్థితి వచ్చింది. కానీ అన్ని వేళలా ఆ వెలుగు ఉంటుందని భావిచలేం కదా! ప్రాంతీయ పార్టీలు అయితే ప్రశాంత్ కిషోర్ మాట జవదాటక పోవచ్చు నేమోగాని జాతీయ పార్టీలు ఎందుకు తలొగ్గుతాయి కాంగ్రెస్ పార్టీ కి బలమైన విధాన వ్యవస్థ ఉంది.. ఆరునూరైనా దాని మాటే చెల్లుతుంది.

త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక తమ సొంతమని, ఎక్కడ ఎన్నికలు జరిగిన ఓ స్పష్టమైన విధానాన్ని తమ పార్టీ నాయకత్వం అనుసరిస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టేన్ అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. టికెట్ల పంపిణి, అభ్యర్థుల ఎంపికలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంటుందన్న ఊహాగానాలను అయన కొట్టి పారేశారు. ప్రధాన సలహా దారుగా నియమితుడైన ప్రశాంత్ కిషోర్ టికెట్లు ఎవరికీ ఇవ్వాలన్న అంశాన్ని నిర్ణయిస్తున్నారంటూ వచ్చిన కథనాలపై పంజాబ్ కాంగ్రెస్ లో నిరసనలు మొదలు కావడం తో ముఖ్యమంత్రి స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది..

ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పార్టీ హై కమాండ్ రాష్ట్ర ఎన్నికల కమిటీని నియమిస్తుందని. ఈ కమిటీదే టికెట్లపై తుది నిర్ణయం తప్ప ప్రశాంత్ కిషోర్ ని కాదని తేల్చి చెప్పారు. అసలు కాంగ్రెస్ వ్యవస్థలనే ఎన్నికలకు సంబంధించి నిర్దిష్ట విధానం ఉందని వ్యక్తి ప్రాధాన్యతను బట్టి కాకుండా ఉమ్మడి అంచనాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు 

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   26 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   an hour ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle