హాట్ ఓవియా హాట్ కామెంట్స్ ఆన్ మోడీ
16-02-202116-02-2021 14:24:18 IST
Updated On 16-02-2021 10:32:39 ISTUpdated On 16-02-20212021-02-16T08:54:18.157Z16-02-2021 2021-02-16T04:06:55.851Z - 2021-02-16T05:02:39.674Z - 16-02-2021

అందంగా ఉన్న హీరోయిన్స్.. హాట్ గా ఉన్న హీరోయిన్స్.. క్రేజ్ ఉన్న హీరోయిన్స్.. క్రేజీ హీరోయిన్స్ అంటే.. బీజేపీకి అదో ఇంట్రస్ట్.. చిన్న చిన్న మోడల్స్ ని కూడా వదలరు. రెండు మూడు సినిమాలు చేసి తెరమరుగు అయిపోయినా సరే.. నువ్వు హీరోయిన్ గా చేశావు కదా అది చాలు. నీ బయోడేటాలో.. హీరోయిన్ ఆర్టిస్ట్ అని ఉంటే చాలు.. ఆ పార్టీలో చేరి పోవచ్చు అని.. అందగత్తెలకు ఆఫర్లు ఇస్తుంటుంది బీజేపీ. ఈ మధ్య.. హాట్ అండ్ క్రేజీ అండ్ తిక్క బ్యూటీ అయిన.. కంగనా రనౌత్ కూడా తెగ రెచ్చిపోతుంది కదా బీజేపీ తరుపున. బీజేపీ అంటే.. కెరీర్ పడిపోతున్న హీరోయిన్లలో.. కెరీర్ డౌన్ అయ్యాక కెరీర్ ఏంటా అని ఆలోచించే హీరోయిన్లలో అదో రకం క్రేజ్. కానీ.. తమిళ్ హాట్ బ్యూటీ ఓవియా హెలెన్ మాత్రం డిఫరెంట్. హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. కాస్త ఆగితే కెరీర్ ఎండింగ్ టైంలో.. ఏ ఎంపీ సీటో ఇచ్చి.. గెలిపించుకోవడం గ్యారంటీ. ఇక్కడ కాకుంటే ఎక్కడో ఓ చోట సీటిస్తారు బీజేపీ వాళ్లు. అలాంటి ఆఫర్లు ఉంటాయని తెలిసి కూడా.. మోడీపై కామెంట్స్ చేసిందీ అంటే మామూలు విషయమా చెప్పండి. ఎంత గుండె ధైర్యం ఉండాలి ఈ హాట్ కేక్ కి. అదీ కాక.. ఏకంగా మోడీనే గో బ్యాక్ అంటుందా. తమిళనాడుకి రావద్దు అంటుందా. వాహ్.. అందమే కాదు.. గుండె ధైర్యంలో కూడా ఓవియా హెలెన్ కి ఎదురే లేదు అంటూ.. తమిళ్ వాళ్లు.. ఆమె ఒంపులూ వయ్యారాలతో పాటు.. కాలిబర్ ని కూడా మెచ్చుకుంటున్నారు. తమిళ గడ్డపై ఉన్న పీఎం మోడీని.. గో బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు గట్రా చేస్తున్న మోడీపై ఇలాంటి పోస్ట్ చేయడంతో వివాదం అయింది. తమిళ్ బీజేపీ లీడర్లు ఓవియా హెలెన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎవరీ ఆజాద్.. మోడీని కంటతడి పెట్టించేంత ఏముంది?! మరి ఎవరీ ఓవియా హెలెన్ అంటారా. మన దగ్గర ఫేమస్ కాదులే కానీ.. తమిళనాడులో మాత్రం సూపర్ ఫేమస్. మళయాలంలో కూడా అంతే. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి.. టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. కాంచనా ఫోర్ లో కూడా యాక్ట్ చేసింది ఓవియా. మన తరుణ్ తో కూడా ఓ సినిమా చేసింది కానీ.. తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు. తమిళ్, మళయాలంలో మాత్రం స్టార్లతో కూడా యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్నే. ఓవియా ఒంపుల్లో పడి.. ఆమె అందాల మత్తులో పడి నిద్రపోయే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు.

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
23 minutes ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
an hour ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
2 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
2 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
4 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
3 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
16 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
17 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago
ఇంకా