newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

27-09-202027-09-2020 14:54:52 IST
2020-09-27T09:24:52.340Z27-09-2020 2020-09-27T09:24:48.743Z - - 26-10-2020

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ లో డ్రగ్స్ పై తన గళం వినిపించినందుకు తనని ఒక హిందీ చిత్రం..వెబ్ సిరీస్ నుంచి తొలగించారని తెలిపారు యూపీకి చెందిన ఎంపీ..నటుడు రవికిషన్. కానీ తనని  ‘ఎంతమంది వ్యతిరేకించినా సినీ పరిశ్రమ మంచి కోసం మాట్లాడుతూనే ఉంటానని అన్నారు. నటునిగా కీర్తిని పెంచుకునేందుకు మాత్రమే సభకు వెళ్లలేదు. ప్రజల గొంతు వినిపించాలని సభలో కాలుమోపానని ఆయన స్పష్టం చేశారు. బాలీవుడ్‌లోని డ్రగ్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడానని ఒక హిందీ నినిమా నుంచి, వెబ్ సిరీస్ నుంచి తొలగించారు. ఇటువంటి ఎన్ని సమస్యలు వచ్చినా ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు వెనుకాడను’ అని  రవికిషన్ స్పష్టం చేశారు.

యూపీకి చెందిన ఎంపీ, నటుడు రవికిషన్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవలికాలంలో తనను రెండు మూడు ప్రాజెక్టుల నుంచి తొలగించారని, ఎంత పెద్ద ప్రాజక్టులు చేజారిపోయినా బాధపడటం లేదని, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశంలోని యువత కోసం గళం విప్పాలనుకున్నానని అన్నారు. ఈ డ్రగ్స్ దందాలో మాస్టర్ మైండ్ ఎవరు? ఎక్కడుంటారు? వారికి ఎవరు ఫైనాన్స్ చేస్తారు? వీటన్నింటికీ సమాధానాలు రావాలి. ఈ గ్యాంగ్ సభ్యులందరినీ అదుపులోకి తీసుకుని చట్టప్రకారం తగిన శిక్ష విధించాలన్నారు. ముఖ్యమంత్రి యోగి తాను సభలో మాట్లాడిన విధానాన్ని మెచ్చుకున్నారని, తనలో మరింత ధైర్యం నింపారని రవికిషన్ తెలిపారు. 

రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డి అంటూ.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు రవికిషన్. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు.. అటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన భోజ్‌పురి‌లో రవికిషన్ సూపర్‌స్టార్ అనే విషయం తెలిసిందే. ఆయన బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారు. పార్లమెంట్ లో ఆయన డ్రగ్స్ ఉదంతంపై మాట్లాడారు. డ్రగ్స్ బారిన పడి యువత పాడవుతున్నారని వారిని కాపాడాలని చెప్పారు.  ప్రస్తుతం బాలీవుడ్ తో సహా పలు సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ పై పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. వాటితో పాటు పలువురు స్టార్స్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. 

 

 

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   18 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   18 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle