newssting
Radio
BITING NEWS :
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్‌ క్రాష్‌ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్‌ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. * తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దుబ్బాక, హుజురాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. * చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. * ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

06-12-202106-12-2021 08:43:11 IST
2021-12-06T03:13:11.266Z06-12-2021 2021-12-06T03:12:54.642Z - - 19-01-2022

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ భారత్‌ కి  సోమవారం రానున్నారు. ఒక్క రోజు పర్యటన లో ఆయన ఏటా ఇరుదేశాల మధ్య జరిగే వార్షిక సదస్సులో పాల్గొనడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య 20 సమావేశాలు జరిగాయి. ఇప్పుడు 21వ సమావేశంలో పుతిన్,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖాముఖి చర్చలు జరుపుతారు. గతంలో 2018 అక్టోబర్‌లో పుతిన్, మోదీ మధ్య చర్చలు జరిగాయి. ఈ మూడేళ్లలో అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలన, దానికి రష్యా మద్దతు తెలపడం పాక్‌కు లాభదాయకంగా మారింది. మరోవైపు చైనా భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతూ భౌగోళిక రాజకీయాలకు తెర తీయడం మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు. ఇప్పటికే అమెరికాను ఎదుర్కోవడానికి రష్యా, చైనాతో చేతులు కలిపింది. ఈ అంశాలన్నీ ద్వైపాక్షిక బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకోవడానికి పుతిన్‌ జెనీవాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్‌ చేస్తున్న విదేశీ పర్యటన ఇదే. దీంతో పుతిన్, మోడీ ల భేటి పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్‌

మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్‌

   4 hours ago


పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ ఎంపిక... టెలివోట్‌లో 93% స్కోర్

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ ఎంపిక... టెలివోట్‌లో 93% స్కోర్

   6 hours ago


కొడాలి నానిపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆరోపణలు

కొడాలి నానిపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆరోపణలు

   8 hours ago


కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్‌

కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్‌

   11 hours ago


పంజాబ్‌లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గట్టి దెబ్బ.. మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి మేనల్లుడు

పంజాబ్‌లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గట్టి దెబ్బ.. మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి మేనల్లుడు

   12 hours ago


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్

   16 hours ago


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా పాజిటివ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా పాజిటివ్

   17-01-2022


ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

   15-01-2022


విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం

విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం

   14-01-2022


తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైఎస్‌ జగన్‌

తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైఎస్‌ జగన్‌

   14-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle