newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

14-04-202114-04-2021 18:28:21 IST
2021-04-14T12:58:21.847Z14-04-2021 2021-04-14T12:58:15.129Z - - 15-05-2021

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రేతరులతో ప్రచారం: అందుకే  కోవిడ్ కేసులు ప్రబలం

బెంగాల్ సభలో దీదీ ధ్వజం

పశ్చిమబెంగాల్అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. అధికార తృణమూల్కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ మధ్య పరస్పర ఆరోపణలు అవధులు దాటుతున్నాయి. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో హోరా హోరీ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీ నాయత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యూాత్మక రీతిలో పావులు కదుపుతూదీదీకి ముచ్చేమటలు పోయిస్తున్నారు.

ప్రచార నిషేదం నుంచి బయటకి వచ్చిన మమత బెనర్జీ, బుధవారం విమర్శల పదును పెంచారు. రాష్ట్రoలో వైరస్ తివ్రమవుతోంది అని మెజారిటీ ప్రజలకు వాక్సిన్అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని నిప్పులు చెరిగారు. కోవిడ్వ్యాప్తిని అరికట్టాలన్న తమ ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రo నుంచి సరైన ప్రతి స్పందనేలేదన్నారు. రాష్ట్రoలో కోవిడ్ కేసులు ప్రబలం కావడానికి బీజేపీనే కారణమని, ప్రస్తుతం జరుగతున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం “పెద్ద సంఖ్యలోరాష్ట్రేతరులను” తీసుకురావడం వల్లే ఈ వైరస్ కేసులు పెరిగాయని ఆమె ఆరోపించారు.

తమ ప్రభత్వఅభ్యర్థనను మన్నించి కేంద్ర ప్రభుత్వం సకాలం లో వ్యాక్సిన్ అందించి ఉంటే, ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టగలిగి ఉండే వాళ్ళమన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో ఎవరిది పై చేయి అన్న అంశంపై ఎప్పుడే ఏమీ చెప్పలేమన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో “బీజేపీ కి 70 సీట్లుఓస్తేగొప్ప” అని మమత బెనర్జీ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్లో బీజేపీ ఇప్పటికే 100సీట్లను గెలుచకుందoటూ ప్రధాని నరేద్ర మోది చేసిన ప్రకటనను అమే ఎద్దేవ చేశారు.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   11 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   34 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle