newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

14-04-202114-04-2021 11:32:03 IST
Updated On 14-04-2021 11:48:14 ISTUpdated On 14-04-20212021-04-14T06:02:03.091Z14-04-2021 2021-04-14T06:01:59.541Z - 2021-04-14T06:18:14.878Z - 14-04-2021

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రచారం పై 24 గంటల నిషేధం ముగియడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మళ్లీ తనదైన శైలిలో విపక్షాలను తూర్పారబడుతున్నారు. మూడు దశాబ్దాల వామపక్ష పాలనకు రాష్ట్రంలో చరమగీతం పడిన మమత ఈ సారి కూడా అధికారాన్ని అందిపుచ్చుకోవాలన్న పట్టుదలతో ప్రచార రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల మాట ఎలా ఉన్న బీజేపీ నుంచి మమతకు సెగలు తగులుతున్నాయి. అందుకే ఆ పార్టీనే లక్షయంగా చేసుకొని విరుచుకు పడుతున్నారు. రాష్ట్రము లో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతల ప్రచారం పై నిషేధం విధించాలని పట్టుబట్టిన మమత " నేను వీధి పోరాట యోధురాలిని బీజేపీ బెదిరింపులకు భయపడి తల దించేదాన్ని కాను " అని అన్నారు.

ఈ నెల 17 న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి తుది దశ ఎన్నికలు జరగనున్న తరువాత తన ప్రచారం పై నిషేధం విధించడం ఎంత మేరకు సముచిత మన్ని మమత  నా కేమి నష్టం లేదు. బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. నేను మౌనం వహిస్తే దాని వెనుక ఉన్న ఉదేశాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారు. తుది నిర్ణయం వారే తీసుకుంటారు. అని చెప్పిన మమత బెనర్జీ ప్రధాని మోడీ పైన విమర్శలు గుప్పించారు. వాచింగ్ రోజునే ప్రచారం చేయడం ద్వారా ఈ ఎన్నికల పై ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిచారని ఆరోపించారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle