newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

21-09-202121-09-2021 20:07:06 IST
2021-09-21T14:37:06.545Z21-09-2021 2021-09-21T14:36:37.708Z - - 07-12-2021

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ప్రధాన మంత్రి మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో  ‘రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని బట్టే ఎన్నికల్లో గెలుపోటములు ఉంటాయని యడ్యూరప్ప కామెంట్ చేయడంతో కర్నాటక రాష్ట్ర బిజెపి వర్గాలు షాక్ కి గురయ్యాయి. తాజాగా కర్ణాటక సీఎం పదవి నుంచి బీజేపీ అధిష్టానం ఒత్తిడి మేరకు యడ్యూరప్ప వైదొలిగిన విషయం తెలిసిందే. 

త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్ సిందగీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగబోతుండడం, ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక  జరుగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన నేపధ్యంలో యడ్యూరప్ప వ్యాఖ్యలు కర్నాటక బిజెపి వర్గాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీని బట్టి తనని సిఎం పదవి నుంచి తప్పించడంతో యడ్డీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడన్న సంకేతాలని బిజెపి అధిష్టానానికి తెలిసేలా చేశారని తెలుస్తోంది. అయితే కేంద్రంలో ప్రధాని మోడీ చాలా పనులు చేస్తున్నారని.. కేంద్రంలో మళ్లీ మోడీ పాలనే వస్తుందని..కానీ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించాలంటే అభివృద్ధి పనులు తప్పనిసరి అని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పట్టు సాధించడానికి సిద్దమవుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో మోడీ వేవ్ ఒక్కటే బిజెపి కి విజయం తీసుకు రాదని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకి బిజెపి అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి కర్ణాటక బిజెపి వర్గాలలో నెలకొందన్న వార్తలు వస్తున్నాయి.

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

   an hour ago


ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   6 hours ago


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   8 hours ago


టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   10 hours ago


ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   21 hours ago


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   a day ago


తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021


భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021


రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle