గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-202214-05-2022 15:48:55 IST
2022-05-14T10:18:55.532Z14-05-2022 2022-05-14T10:18:51.959Z - - 29-06-2022

స్వదేశంలో ధరల పెరుగుదలను నియంత్రించే చర్యల్లో భాగంగా భారత్ గోధుమల ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించింది.నిన్నటి నోటిఫికేషన్లో లేదా అంతకు ముందు క్రెడిట్ లెటర్స్ జారీ చేయబడిన ఎగుమతి షిప్మెంట్లు మాత్రమే అనుమతించబడతాయని ప్రభుత్వం తెలిపింది.
అంతేకాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే అభ్యర్థనలపై ప్రభుత్వం ఎగుమతులకు అనుమతినిస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్లో పేర్కొంది."దేశం యొక్క మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికి మరియు పొరుగు మరియు ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి" ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నోటిఫికేషన్ పేర్కొంది.

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022

సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసిపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు
11-05-2022
ఇంకా