దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
09-03-202109-03-2021 01:04:24 IST
Updated On 08-03-2021 14:10:07 ISTUpdated On 08-03-20212021-03-08T19:34:24.198Z08-03-2021 2021-03-08T08:13:26.051Z - 2021-03-08T08:40:07.710Z - 08-03-2021

రాజకీయాలు అంటే అంతే. కొన్ని కొన్ని సార్లు.. ఏ పార్టీ ఏ రాష్ట్రం అనేదేం ఉండదు. ఎవరు గెలుస్తారో చూడాలి అని.. దేశం అంతా ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. అందరి కళ్లూ.. పశ్చిమబెంగాల్ పైనే ఉన్నాయి. ఎందుకంటే.. అక్కడే బీజేపీ ఫోకస్ చేసింది. ఎలాగైనా సరే.. మమతా బెనర్జీ పార్టీని ఓడించి సత్తా చాటాలి అని.. పీఎం మోడీతో పాటు.. మినిస్టర్ అమిత్ షా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మమతా పార్టీని దెబ్బ కొట్టేందుకు సుబేందు అధికారిని ఆమెకు దూరం చేశారు కూడా. ఈసారి అక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారిపోయాయి. అయితే.. దేశంలోని ఐదు చోట్ల ఎన్నికలు జరిగినా.. అందరి ఫోకస్ పశ్చిమబెంగాల్ పై ఉన్నట్లు.. పశ్చిమ బెంగాల్ లో అన్ని సీట్లకి ఎన్నికలు జరుగుతున్నా సరే.. నందిగ్రామ్ నియోజక వర్గంపై ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే.. అక్కడ మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీ పోటీ చేసినంత మాత్రాన.. ఎక్కువ ఫోకస్ ఉంది ఈసారి అనడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే.. ఆమె ఎక్కడ పోటీ చేసిన ఫోకస్ ఉంటుంది. కాకపోతే.. ఈసారి మాత్రం అలా కాదు. రెగ్యులర్ గా కంటే ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే.. ఆమె తాను రెగ్యులర్ గా పోటీ చేసే నియోజక వర్గం నుంచి కాకుండా.. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె సైడ్ ఉండే సుబేందు అధికారి అనే లీడర్.. ఈసారి బీజేపీ సైడ్ టర్న్ అయ్యారు. సో.. ఆమెకు యాంటీగా మారితే ఊరుకుంటారా చెప్పండి. మామూలుగా నందిగ్రామ్ లో సుబేందు అధికారికి ఎదురే లేదు. నందిగ్రామ్ ప్రాంతంలోని 40 నియోజక వర్గాల్లో సుబేందు అధికారి ఫ్యామిలీకి మంచి పట్టుంది. అక్కడ వాళ్లు నిలబెట్టిన వారే గెలుస్తారు. సో.. నందిగ్రామ్ ఏరియాలో 40 నియోజక వర్గాల్లో పట్టు ఉందంటే.. మరి నందిగ్రామ్ లో సుబేందుకి ఎంత పట్టు ఉండాలి చెప్పండి. అందుకే.. ఈసారి మమత బెనర్జీ కూడా సుబేందుకు పట్టున్న ఏరియాలో పోటీ చేస్తున్నారు. సో.. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు శత్రువులుగా మారి పోటీ చేస్తున్నారు. అది కూడా సుబేందుకు పట్టున్న ఏరియాలో మమత పోటీ చేయడంతో.. అందరి ఫోకస్సూ అక్కడే పడింది. మమత రాంగ్ స్టెప్ వేశారు అనే వాళ్లు కూడా బానే ఉన్నా.. మమతా అంటే మామూలు లీడర్ కాదు.. సుబేందుకు ఓటమి తప్పదు అనే వాళ్లూ ఉన్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా