newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఢిల్లీలో పొల్యూష‌న్ పాలిటిక్స్

16-10-202016-10-2020 13:15:52 IST
Updated On 16-10-2020 13:31:46 ISTUpdated On 16-10-20202020-10-16T07:45:52.911Z16-10-2020 2020-10-16T07:45:48.652Z - 2020-10-16T08:01:46.538Z - 16-10-2020

ఢిల్లీలో పొల్యూష‌న్ పాలిటిక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు అక్కడ ఎలాంటి పాలిటిక్స్ లేవు. కానీ.. మెయిన్ గా ఢిల్లీ సిటీ చుట్టూ ఎంతో రాజ‌కీయం జ‌రుగుతుంటుంది. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ కీ.. స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ కీ.. టామ్ అండ్ జెర్రీ ఫైట్ న‌డుస్తూనే ఉంటుంది. ఇప్పుడు సెంట్ర‌ల్ స‌ర్కార్ అక్క‌డి పొల్యూష‌న్ పై ఫోక‌స్ చేసింది. ఫ్యాక్ట‌రీలు.. రోడ్లు.. పంట‌లు అంటూ అన్నీటినీ ఆరా తీస్తుంది. చ‌లికాలం వ‌స్తుంది.. పొల్యూష‌న్ పెరిగితే పొగ‌మంచుని త‌ట్టుకోలేం అంటూ జాగ్ర‌త్త‌లు మొద‌లెట్టింది. పంట‌ను కాల్చినా ఊరుకునేది లేదు. అక్ర‌మంగా ఫ్యాక్ట‌రీలు క‌ట్టినా ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్స్ ఇచ్చారు సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ ప్ర‌కాశ్ జ‌వ‌దేఖ‌ర్.

దీంతో అధికారుల్లో టెన్ష‌న్ పెరిగింది. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ దీనిపై ఫుల్లుగా కాన్సంట్రేట్ చేసి.. స్పెష‌ల్ టీమ్స్ ని పంపిస్తూ.. ఫాలో అప్ చేస్తుండ‌డంతో హీట్ పెరిగింది. దీనిపై ఆల్రెడీ ఢిల్లీ సీఎం అబ్జ‌క్ష‌న్స్ తెలిపారు. పంట‌ను కాల్చితే పొల్యూష‌న్ వ‌స్తుంది అన‌డం క‌రెక్ట్ కాద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్. అంత‌టితో ఆగ‌లేదు ఇష్యూ. పంట‌ని కాల్చితే పొల్యూష‌న్ పెర‌గ‌కుంటే.. మొన్న‌టి వ‌ర‌కూ మామూలుగా ఉన్న పొల్యూష‌న్ ఇప్పుడు ఎలా పెరుగుతుంది అంటూ క్వ‌శ్చ‌న్ చేశారు సెంట్ర‌ల్ మినిస్ట‌ర్. 

నిజ‌మే ఢిల్లీ పొల్యూష‌న్ ఎంత డేంజ‌రో అంద‌రికీ తెలిసిందే. మామూలు టైం లోనే డేంజ‌ర్ గా ఉంటుంది. చ‌లికాలంలో అయితే ఇంకా డేంజ‌ర్. పొల్యూష‌న్ కార‌ణంగా పొగ‌మంచు రోడ్ల‌ని వ‌ద‌ల‌దు. యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్ ల‌తో ఢిల్లీ జ‌నాలు ఏటా నానా తిప్ప‌లూ ప‌డుతుంటారు. క‌రోనా కార‌ణంగా ఇప్పుడు కాస్త త‌గ్గినా..  చ‌లికాలంలో దీని ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. దీనిపై సెంట్ర‌ల్ స‌ర్కార్.. స్టేట్ స‌ర్కార్ ఎప్పుడూ సీరియ‌స్ గానే కాన్సంట్రేట్ చేస్తాయి. కానీ.. ఇద్ద‌రికీ మాత్రం ఎప్పుడూ పొత్తు కుద‌ర‌దు.. గొడ‌వ గొడ‌వే ఉంటుంది ఎవ్వారం.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle