ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్.. కోవిడ్ వ్యాక్సిన్!
13-01-202113-01-2021 10:00:00 IST
2021-01-13T04:30:00.760Z13-01-2021 2021-01-13T04:27:41.154Z - - 20-01-2021

అన్ని పండుగలు వేరు సంక్రాంతి వేరు. అన్ని సంక్రాంతులు వేరు ఈ సంక్రాంతి వేరు. ఎందుకంటే.. ఎప్పటిలాగే జరగడం లేదు అ సంక్రాంతికి. అన్ని సార్లు.. కోడి పందాలు.. ముగ్గులు.. పిండివంటలతో బిజీ బిజీగా ఉంటుంది. ఏ టీవీ చూసినా ఏ వార్త చూసినా.. కోడి పందాలు.. డబ్బులు చేతులు మారడాలు.. ముగ్గుల పోటీలు.. మహిళల సందడి గురించే ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అలా కాదు. కోవిడ్ వ్యాక్సిన్.. కరోనా టీకా.. ఢిల్లీకి చేరిందంట. హైదరాబాద్ వచ్చిందంట.. జిల్లా కేంద్రాలకు వస్తుందంట. విజయవాడ నుంచి మన ఊరికి కూడా వస్తుందంట. ముందుగా వేసేది కరోనా వారియర్స్ కే నట. ఇలా ఎన్నో వింటున్నాం. చూస్తున్నాం.
ఇక అధికారులు కూడా అంతే. పండగ అనేదేం పట్టించుకునే సిచ్చువేషన్ లో లేరు. వ్యాక్సిన్ భద్రత ఏంటి.. ఎన్ని బాక్సులు వచ్చాయి. ఎంతమంది సెక్యూరిటీని పెట్టాలి. అసలు ఏ ఎయిర్ కండిషన్ లో ఉంచాలి. డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్లతో మాట రాకుండా చూసుకోవాలి. సర్కార్ తో తిట్లు తినకుండా జాగ్రత్త పడాలి. సస్పెండ్ లు గట్రా అయితే చాలా ఇరిటేషన్ ఉంటుంది అంటూ.. ఆఫీసర్లు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. పూణే సీరమ్ ఇన్ స్టిట్యూట్ నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఆల్రెడీ హైదరాబాద్, విజయవాడకు చేరుకుంది. అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు వస్తుంది ఇవ్వాళ. రేపు ఎళ్లుండి లోగా ఏర్పాట్లు చేస్తే.. 16 న అందరికీ వ్యాక్సిన్ వేయాలి అని లెక్కలేస్తున్నారు ఆఫీసర్లు.
సో.. పండగ వెళ్లిన తెల్లారే వ్యాక్సిన్ వేయాలి కాబట్టి.. పండగ రోజుల్లో అధికారులు పండగ చేసుకుంటాం అంటే కుదర్దు. అన్నీ చక్కబెట్టాలి. సిబ్బందిని రెడీ చేయాలి. అంతా సెట్ రైట్ చేయాలి. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే.. ప్రజా ప్రతినిధులు కూడా పక్కనే నుంచోవాలి అని ఆర్డర్స్ చేశారు. ఆఫీసర్లతో కలిసి.. వ్యాక్సిన్ వేసే ప్రాసెస్ ను అబ్జర్వ్ చేయాలని.. ముందుండి నడిపించాలి అని ఆర్డర్స్ చేశారు. అటు ఏపీలో ఇలాంటి ఆర్డర్స్ ఏం లేకున్నా.. అక్కడి ప్రజాప్రతినిధులు కూడా హడావిడిగానే ఉన్నారు. వీలైనంతలో లోకల్ గా మాట రాకుండా చూసుకుంటున్నారు.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
3 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
5 hours ago

దేవినేని ఉమ విడుదల..!
7 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
7 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
10 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
13 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
14 hours ago
ఇంకా