newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

కాంగ్రెస్ కు ఖుష్బూ గుడ్ బై.. బీజేపీకి హాయ్

12-10-202012-10-2020 12:36:32 IST
2020-10-12T07:06:32.420Z12-10-2020 2020-10-12T07:06:30.216Z - - 25-10-2020

కాంగ్రెస్ కు ఖుష్బూ గుడ్ బై.. బీజేపీకి హాయ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీనియ‌ర్ హీరోయిన్, పొలిటిక‌ల్ లీడ‌ర్ ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. హ‌స్తం గుర్తుకి చెయ్యెత్తి టాటా చెప్పారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నార‌ని.. పార్టీ రూల్స్ కి అపొజిట్ గా మూవ్ అవుతున్నార‌ని.. క్ర‌మ శిక్ష‌ణ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అధిష్టానం సీరియ‌స్ గా ఉంది. ఆ మ‌ధ్య కాలంలోనే అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి నుంచి కూడా తొల‌గించారు. డీఎంకే పార్టీలో ఉన్న త‌న‌ను ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ త‌న‌కి రెస్పెక్ట్ ఇవ్వ‌డం లేద‌ని.. స‌రైన హోదా ఇవ్వ‌డం లేద‌ని ఖుష్భూ కూడా ఇంట్ర‌స్టింగ్ గా లేక‌పోవ‌డంతో ఇష్యూ స్టార్ట్ అయింది. ఇక అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి నుంచి కూడా తొల‌గించ‌డంతో డీప్ గా హర్ట్ అయ్యార‌ట‌. ఆ టైం నుంచే ఇష్యూ ఇంకాస్త హీటెక్కింది. ఫైన‌ల్ గా టాటా చెప్పింది.

ఇక.. పార్టీని వీలైనంత క‌ల‌ర్ ఫుల్ గా చేయాల‌ని బీజేపీ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది క‌దా. సీనియ‌ర్ హీరోయిన్లు.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు వెల్ క‌మ్ చెబుతుంటుంది. అందంగా ఉండి, కాస్తో కూస్తో పాపులారిటీ ఉంటే చాలు.. ఇన్వైట్ చేసి మంచి హోదా ఇస్తుంది బీజేపీ. లోక‌ల్ గా కూడా చిన్న చిన్న హీరోయిన్ల‌ని పార్టీల్లోకి వెల్ క‌మ్ చెబుతుంటారు లీడ‌ర్లు. అదే ప్రాసెస్ లో ఖుష్బూకి కూడా బీజేపీ నుంచి ఆహ్వానం అందింద‌ట‌. జాతీయ నాయ‌కుడు జేపీ న‌డ్డా ఇన్విటేషన్ తో బీజేపీ లోకి వెళ్తున్నారు ఖుష్బూ. ఆల్రెడీ ఢిల్లీకి వెళ్లిన ఖుష్బూ పార్టీ లీడ‌ర్ల‌తో డిస్క‌ష‌న్లు చేస్తూ మూవ్ అవుతున్నారు. ఇక పార్టీ కండువా క‌ప్పుకోవ‌డమే మిగిలింది. మ‌రి ఏదైనా ప‌ద‌వి ఇస్తారా.. లేదంటే ప‌లానా రోజు ప‌లానా ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చారా అనేది ఇంకా బ‌య‌టికి రాలేదు. కానీ.. జాతీయ పార్టీ, అధికార పార్టీ కావ‌డంతో ఖుష్బూ కూడా ఇంట్ర‌స్టింగ్ గా మూవ్ అయ్యారు.

ఆల్రెడీ సీనియ‌ర్ హీరోయిన్లు.. ఆర్టిస్టుల‌తో బీజేపీ క‌ల‌ర్ ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఖుష్బూ ఎంట్రీతో ఇంకాస్త క‌లర్ ఫుల్ గా మార‌నుంది. ఇంత‌కు ముందే బీజేపీలోకి వెళ్లిన సీనియ‌ర్ ఆర్టిస్టుల‌కి కూడా ఆ పార్టీలో మంచి గుర్తింపే ఉంది. సీట్లు ఓట్లు బానే వ‌చ్చాయి. పార్టీ కూడా స‌పోర్ట్ చేస్తూ పార్టీ ప‌ద‌వులైనా ఇస్తోంది. సో.. ఖుష్బూకి కూడా మంచి గుర్తింపే ఉండొచ్చ‌ని పార్టీ వ‌ర్గాలు డిస్క‌స్ చేస్తున్నాయి. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle