newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

డేంజ‌ర్ లో అమెరికా..మ‌న వాళ్ల‌కి ఫోన్ చేసి జాగ్ర‌త్త‌లు చెబితే బెట‌ర్

12-01-202112-01-2021 12:36:38 IST
2021-01-12T07:06:38.377Z12-01-2021 2021-01-12T07:05:39.354Z - - 20-01-2021

డేంజ‌ర్ లో అమెరికా..మ‌న వాళ్ల‌కి ఫోన్ చేసి జాగ్ర‌త్త‌లు చెబితే బెట‌ర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అమెరికా అమెరికా అంటాం కానీ.. అక్క‌డ ఏం జ‌రిగినా ప్ర‌పంచం అంతా టెన్ష‌న్ ప‌డ‌క త‌ప్ప‌దు. ఈ అమెరికాలో కానీ అల్ల‌ర్లు జ‌రిగితే మామూలుగా ఉండ‌దు. మామూలు జ‌నాలు కూడా గ‌న్నులు తీసి.. టుప్పూ టుప్పూ మ‌ని కాలుస్తుంటారు. అదో గ‌న్ క‌ల్చ‌ర్.. దాన్ని ఎవ‌రూ ఏం చేయ‌లేరు. ఇప్పుడు గ‌న్ క‌ల్చ‌ర్ ఇంకా పెరిగింది. అల్ల‌ర్లు జ‌రిగితే.. జ‌నం అంతా రోడ్ల‌పై ప‌డ‌తారు. మ‌నవాళ్లైతే సింపుల్ గా ధ‌ర్నాలు ర్యాలీలు చేస్తారు. కానీ అమెరికాలో అలా కాదు. షాపులపై బిల్డింగుల‌పై మాల్స్ పై ప‌డ‌తారు. ప‌గుల గొడ‌తారు.. కార్లు ధ్వంసం చేయ‌డం.. లూఠీలు చేయ‌డం.. అబ్బో ఎన్ని సార్లు చూశాం. 

ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి క‌నిపిస్తోందంట‌. వ‌చ్చే 20 న కొత్త అధ్య‌క్షుడిగా బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. దీంతో ఎఫ్ బీ ఐ అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటోంది. అమెరికా రాజ‌ధానిలో వాషింగ్ట‌న్ లో అల్ల‌ర్లు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని.. ఎమ‌ర్జెన్సీ విధించాల‌ని ప్ర‌సిడెంట్ ను కోరింది ఎఫ్ బీ ఐ. దీంతో.. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్.. ఎమెర్జెన్సీ విధించారు. ఇక అమెరికాలోని అన్ని రాష్ట్ర‌ల రాజ‌ధానుల్లో కూడా అల్ల‌ర్లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. ఎఫ్ బీ ఐ రిపోర్ట్ ఇచ్చింది.

ఇక కేంద్రం కూడా అన్ని ర‌కాలుగా అల‌ర్ట్ అయింది. ఆఫీస‌ర్లు అంతా హ‌డావిడిగా ఉన్నారు. ఎలాంటి అల్ల‌ర్లు జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మొన్న క్యాపిట‌ల్ భ‌వ‌నంపై దాడి త‌ర్వాత ప‌రిస్థితులు మారాయి క‌దా. బైడెన్ ప్ర‌మాణ స్వీకారానికి పెద్ద ఎత్తున అల్ల‌ర్లు జ‌రుగుతాయి అనేది అక్క‌డి వారి లెక్క‌. వారిని ట్రంపే రెచ్చ గొడుతున్నారు అనే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నా.. త‌నే అధ్య‌క్షుడు కాబ‌ట్టి.. అఫీషియ‌ల్ గా అడ్డుకునే నిర్ణ‌యాలు కూడా త‌నే తీసుకోవాలి. దీంతో ఆఫీస‌ర్ల‌పై ప్రెజ‌ర్ బానే ఉంది. అయినా స‌రే.. అమెరికా లెక్క‌లు వేరే క‌దా. మ‌న హాలీవుడ్ సినిమాల్లో యాక్ష‌న్ సీన్స్ ఎలా ఉంటాయో.. రియాల్టీలో కూడా అలాగే ఉంటుంది. ఎవ్వారం. అందుకే.. ఆఫీస‌ర్లు రెడీ అవుతున్నారు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. రంగంలోకి దిగేందుకు అన్ని రాష్ట్రాల రాజ‌ధానుల్లో రెడీగా ఉన్నారు. ముఖ్యంగా వాషింగ్ట‌న్ డీసీపై ఫుల్ గా ఫోక‌స్ చేశారు. దేశం మొత్తంలో.. సిబ్బందిని అల‌ర్ట్ చేసి.. జ‌ర‌గ‌బోతున్న అల్ల‌ర్ల‌ని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆస్తుల ధ్వంసం.. ప్రాణ న‌ష్టం కూడా ఉంటుంద‌నే భ‌యంతో.. ముందే ప్రిపేర్ అవుతున్నారు అమెరికా ఆఫీస‌ర్లు.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   4 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   4 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   6 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   8 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   9 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   9 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   11 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   13 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   14 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   16 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle