newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

న‌మ‌స్తే సార్.. మ‌న‌మంతా ఒక్క‌టే

07-04-202107-04-2021 17:57:45 IST
Updated On 07-04-2021 11:07:21 ISTUpdated On 07-04-20212021-04-07T12:27:45.381Z07-04-2021 2021-04-07T04:58:57.574Z - 2021-04-07T05:37:21.852Z - 07-04-2021

న‌మ‌స్తే సార్.. మ‌న‌మంతా ఒక్క‌టే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును ఇప్పుడు పాలిటిక్స్ వేరు. ఒక‌ప్ప‌టి పాలిటిక్స్ వేరు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ.. ఏదో ట్రై చేస్తుంటారు. ఇది కామ‌న్. అయితే.. ఎందుకిలా జ‌రుగుతుంది అనే లెక్క‌లు వ‌దిలేస్తే.. స్టార్ హీరోల‌ను పొలిటిక‌ల్ హీరోలుగా చూసే రోజులు అయితే ఎప్పుడో గంగ‌లో క‌లిసిపోయాయి. గోదాట్లో కొట్టుకుని పోయాయి. క్రిష్ణాన‌దిలో  మునిగిపోయాయి. ఎందుకంటే  రాజ‌కీయం అంటే స‌ముద్రం లాంటిది. అన్నీ అక్క‌డ క‌ల‌వాల్సిందే.

ఇక పోతే.. స్టార్లు రాజ‌కీయ స్టార్లుగా వెలిగే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతోనే.. ర‌జ‌నీకాంత్ బ్యాక్ స్టెప్ వేశారు. నాకొద్దీ పాలిటిక్స్ అంటూ సైలెంట్ గా హిమాల‌యాల‌కు వెళ్లే ప‌నిలో ఉన్నార‌ట‌. ఇక క‌మ‌ల్ హాస‌న్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. టార్చ్ వేసుకుని ఓట్లు వెత‌క‌డానికి బ‌య‌ల్దేరారు. ఫుల్ అయిన థియేట‌ర్ లో ఆన్ లైన్ బుకింగ్ కోసం సీటు వెతికిన‌ట్లే ఉందంట‌. ఎంత టార్చ్ ప‌ట్టుకుని వెతికితే మాత్రం దొరుకుతాయా చెప్పండి. క‌నిపిస్తున్నాయంట కానీ.. క్లిక్ చేసే ప‌రిస్థితి  లేదంట. అట్ల‌నే ఉంది  క‌మ‌ల్ హాస‌న్ ప‌రిస్థితి అంటూ.. సినీ స్టైల్ లో కామెడీ చేస్తున్నారు జ‌నాలు.

ఇక పోతే.. మ‌న ప‌వ‌నాలు కూడా అంతే క‌దా. ఇద్ద‌రికీ ఇప్పుడు పోలిక‌లు పెడుతున్నారు. అర్రే రిజ‌ల్టే రాలేదు. ఎన్నిక‌ల రిజ‌ల్ట్ రాక‌ముందే.. ఈ పోలిక‌లేంటి అనుకోవ‌చ్చు. మ‌రి సినిమా కొబ్బ‌రికాయ కొట్టిన రోజే రివ్యూ రాయడం లేదా అంటున్నారు జ‌నాలు. అట్ల‌నే ఉంది. ఇక‌పోతే.. మ‌న ప‌వ‌న్ క‌ల్యాన్ కి మ‌ల్లే.. అక్క‌డ క‌మ‌ల్ హాస‌న్ కి కూడా ఏ మాత్రం క్లారిటీ లేదు అనే టాక్ బ‌యటికి వ‌చ్చింది. సినిమాలు అంటూ.. పాలిటిక్స్ అంటూ కిచిడీ ఎవ్వారాలు చేశారంట క‌మ‌ల్. ఇళ్ల‌లో ఉండి ఇంటి ప‌నులు చేసే మ‌హిళ‌ల‌కి నెల‌కి మూడు వేలు ఇస్తా అనే ఒక్క హామీ త‌ప్ప‌.. మ‌రే విష‌యంలోనూ క్లారిటీ లేద‌ట‌. క‌మ‌ల్ త‌ర‌పున కూడా ఒక్క‌రూ గెల‌వ‌క‌పోవ‌చ్చు అంటున్నారు. అంతేనా.. అస‌లు క‌నీసం క‌మ‌ల్ హాస‌న్ అయినా గెలుస్తారా.. మ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అయిన జ‌న‌సేన అధినేత లాగే క‌మ‌ల్ కూడా ఓడిపోతారా అనే టాక్ వ‌స్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   15 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   18 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle