newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

14-05-202114-05-2021 08:49:31 IST
Updated On 14-05-2021 11:01:30 ISTUpdated On 14-05-20212021-05-14T03:19:31.224Z14-05-2021 2021-05-14T03:18:25.613Z - 2021-05-14T05:31:30.228Z - 14-05-2021

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ అంటే ఏంటో.. ఏ మాత్రం క్లారిటీ లేని పార్టీగా మారిపోయింది. ఆ లీడ‌ర్లకి ప్ర‌జా స‌మ‌స్య‌ల కంటే.. పార్టీ ప‌ద‌వులు, ప్ర‌భుత్వ ప‌ద‌వుల‌ను కాపాడుకోవ‌డ‌మే పెద్ద క‌ష్టంగా మారిపోయింది. కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉందా లేదా అనేది వ‌దిలేస్తే.. వారికి ఆ టెన్ష‌న్  మాత్రం త‌ప్ప‌డం లేదు. ఇప్పుడు కొత్తగా ఇంకో న్యూస్ బ‌య‌ట తిరుగుతోంది. వాళ్లేమో పార్టీ పెద్ద‌ల్ని మ‌చ్చిక చేసుకోవ‌డానికి తిరుగుతున్నారు.

విష‌యం ఏంద‌య్యా అంటే... వైసీపీ లీడ‌ర్ల గురించి తెలిసిందే క‌దా. ఏదో వ్యాపారాలు చేసుకుంటూ బ‌తికే వారికి చాలా మందికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించారు. ఇక వాళ్లు ఆగుతారా.. ప్ర‌జా సేవ‌లు త‌ర్వాత.. ముందు ఎంత కూడ‌బెట్టుకున్నాం అన్న‌దే ముఖ్యం అన్న‌ట్లు ఉన్నార‌ట‌. పాలిటిక్స్ లో ఉన్న వాళ్లైతే.. ఎంతో కొంత జ‌నం కోసం ఆలోచిస్తారు. ఏమో.. మ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏమ‌వుతుందో అనే టెన్ష‌న్ ఉంటుంది. ఎందుకంటే వాళ్లు ఏళ్ల‌కేళ్లుగా క‌ష్ట‌ప‌డి.. నానా అగ‌చాట్లు ప‌డి ఆ ప‌ద‌వి ద‌క్కించుకుంటారు. ఇక వ్యాపారంలో ఉండి.. డ‌బ్బులు పెట్టేసి గెలిచిన వారి లెక్క‌లు ఎలా ఉంటాయో తెలిసిందే క‌దా. రూపాయికి ప‌ది రూపాయ‌లు ఎలా సంపాదించాలి. రూపాయికి వంద రూపాయ‌లు ఎలా పోగెయ్యాలి అనే లెక్క‌లే ఉంట‌య్ క‌దా.

అలా చాలా మంది లీడ‌ర్లు.. ప్ర‌జ‌ల్ని వ‌దిలేసి.. పార్టీ ఆర్డ‌ర్స్ ని కూడా లెక్క చేయ‌కుండా.. సంపాదించుకోవ‌డం పై ఫోక‌స్ చేస్తున్నార‌ట‌. అట ఏముందిలే.. అదే నిజం క‌దా. ఇలా అయితే.. పార్టీ ప‌రువు కృష్ణాన‌దిలో క‌లుపుతున్నార‌ని లెక్క‌లు వేస్తున్నార‌ట పెద్ద‌లు. అందుకే.. ఇలా వ‌దిలేస్తే.. ఈసారి డిపాజిట్లు కూడా రాని నియోజ‌క వ‌ర్గాల సంఖ్య లెక్కేసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌.

అందుకే.. అలాంటి వారి లిస్ట్ వెతికితే.. నూట అయిదు మంది. తేలార‌ట‌. 105 మంది లిస్ట్ ని ఆల్రెడీ ఫైన‌ల్ కూడా చేశారట‌. ఇక వారికి వార్నింగులు కూడా ఇవ్వ‌డం అన‌వ‌స‌రం అని ఆలోచిస్తున్న పార్టీ.. ఈసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి సీట్లు ఇవ్వ‌కుండా ఉండ‌డ‌మే క‌రెక్ట్ అని ఫిక్స్ అయ్యార‌ట‌. దీంతో.. అలాంటి లీడ‌ర్ల‌లో టెన్ష‌న్ పెరిగిందంట‌. కొంత‌మంది మాత్రం ఎలాగూ సీటు రాదు క‌దా. ఇక వెన‌కేసుకోవ‌డం మీద ఫోక‌స్ చేద్దాం అని ఆలోచిస్తున్నార‌ట‌. కొంత‌మందేమో.. సంపాదించుకున్న దాంట్లో ప‌ది శాతం పార్టీ ఫండ్ కింద ఇచ్చేస్తే సీటు వ‌స్తుందిలే అని లెక్క‌లేస్తున్న‌ట్లు.. మేథావి వ‌ర్గం విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   7 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   8 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   8 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle