newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆహా.. ఇది అద్భుత‌మైన ఓపెనింగ్ ఎంపీ సార్

04-03-202104-03-2021 09:07:35 IST
Updated On 04-03-2021 09:44:06 ISTUpdated On 04-03-20212021-03-04T03:37:35.577Z04-03-2021 2021-03-04T02:34:14.230Z - 2021-03-04T04:14:06.785Z - 04-03-2021

ఆహా.. ఇది అద్భుత‌మైన ఓపెనింగ్ ఎంపీ సార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంటో.. నేను లేకుంటే ఈ లోకం ఏమైపోతుందో అని భ‌యంగా ఉంది అంటుంటారు క‌దా. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయ‌క‌పోతే.. ఎంపీగా త‌న స్థాయి ప‌డిపోతుందేమో. ఎంపీ అంటే.. ఈ మాత్రం ఓపెనింగ్ లు చేయాలి క‌దా. అధికార పార్టీ అయిన వైసీపీ ఎంపీ అంటే.. ఈ రేంజ్ ఓపెనింగ్ ల‌కు వెళ్లాలి.. లేదంటే.. ఎంపీ గారే కాదు.. సీఎం జ‌గ‌న్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాల్సింది. లేదంటే.. వైసీపీ లీడ‌ర్లు మొత్తం.. త‌లా ఓ క‌త్తెరా ప‌ట్టుకుని.. ఓపెనింగ్ చేసుంటే ఇంకెంత బావుండేదో క‌దా...ఆహా.. ఇది నిజంగానే అద్భుత‌మైన ఓపెనింగ్ ఎంపీ సార్.. మీ రేంజ్ కి త‌గ్గ‌ట్లే ఉంది అంటున్నారు. స‌ర‌దాకి అంతూ పంతూ ఏముంటుంది చెప్పండి.

పాపం వైసీపీ లీడ‌ర్.. రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ ను ఇప్పుడు ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. కామెడీ ఎమోజీల‌తో కామెడీ కామెడీ చేస్తున్నారు. దీనంత‌టికీ ఈ ఫోటోనే రీజ‌న్. చూస్తుంటే న‌వ్వొస్తోంది క‌దా. ఓ ఎంపీ అయ్యి ఉండి.. టీవీ ఓపెనింగ్ సెర్మ‌నీకి వెళ్లారా.. ఆహా.. అదేమైనా అల్లావుద్దీన్ అద్భుత టీవీనా సార్.. లేదంటే గోల్డ్ తో చేసిన టీవీనా.. అస‌లు ఆ టీవీలో స్పెష‌ల్ ఏంటి సార్. పైగా ఆ టీవీకి రిబ్బ‌న్ క‌ట్ట‌డం.. దాన్ని క‌త్తెర‌తో క‌ట్ చేయ‌డం అద్భుతంగా ఉంది సార్.. మీరు ఇలాంటి టీవీల ఓపెనింగ్ లు.. మిక్సీల ఓపెనింగ్ లు.. కుక్క‌ర్ ల ఓపెనింగ్ లు మ‌రిన్ని చేయాలి సార్.. గ్యాస్ స్టౌలు.. క‌ట్టెల పొయ్యిలు.. ఇంట్లో మోటార్లు ఓపెనింగ్ చేస్తూ.. మీ రేంజ్ పెంచుకోవాల‌ని.. ప్ర‌జ‌ల‌కి ఎప్పుడూ అందుబాటులో ఉండాల‌ని కోరుకుంటున్నాం సార్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఒక ఎంపీ హోదాలో ఉండి.. టీవీ ఓపెనింగ్ చేయ‌డ‌మేంటండీ అనేది జ‌నం ఇంటెన్ష‌న్. కానీ.. అక్క‌డేం జ‌రిగిందో మాత్రం ఎవ్వ‌రికీ తెలీదు. అదేమైనా కాన్ఫ‌రెన్స్ కి సంబంధించిన వీడియో వ‌చ్చే టీవీనా.. లేదంటే.. సీసీ టీవీల లైవ్ ఫుటేజ్ చూసే టీవీనా అనేది మాత్రం ఎవ్వ‌రికీ తెలీదు. లేక‌పోతే.. నిజంగానే టీవీనే ఏమో ఎవ‌రికి తెలుసు చెప్పండి. ఏదెలా ఉన్నా.. ఫోటో మాత్రం ఫుల్ వైర‌ల్ అవుతోంది. అంద‌రూ సింపుల్ గా న‌వ్వుకుంటూ.. ఓ స్మైలిస్తూ.. ఓ కామెంట్ చేస్తూ.. ఓ షేర్ కూడా కొట్టేస్తున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle