newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

ముఖ్యమంత్రి అయినా.. జగన్ పార్టీని నడపలేక పోతున్నారా..?

22-11-202022-11-2020 11:13:55 IST
2020-11-22T05:43:55.849Z22-11-2020 2020-11-22T05:43:51.368Z - - 06-12-2020

ముఖ్యమంత్రి అయినా.. జగన్ పార్టీని నడపలేక పోతున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కత్తి మీద సాము చేయాలంటే జగన్ రెడీ. కానీ.. అన్ని సార్లూ వర్కవుట్ కాదు. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా అదే సిచ్చువేషన్ లో ఉన్నారు.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. జగన్ సర్కార్ వచ్చి ఏడాదిన్నర అవుతోంది. కానీ.. ఏమీ ఉపయోగం లేదు. పార్టీనీ.. ప్రభుత్వాన్ని గాడిన పెట్టలేకపోయారు అనే విషయం క్లియర్ కట్ గా అర్దం అవుతోంది.

నిజమే.. జగన్ కి చాలా ప్రాబ్లమ్స్. ఖజానా ఖాళీ. బడ్జెట్ లు మేన్ టేన్ చేయడం ఉత్తి విషయం కాదు. పైగా కరోనాతో వచ్చిన నష్టాలు.. అదే టైంలో.. ఆదుకోవాల్సిన అవసరాలు. రూపాయి లేకుండా, జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఇదే టైంలో పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా బానే ఉన్నాయి. అన్నీ తానే చూసుకోవాలి. పోనీ వేరే వాళ్లకి వదిలేస్తున్నారా అంటే అదీ లేదు. విజయ సాయి రెడ్డి కాస్త యాక్టివ్ గానే తిరుగుతున్నా.. ఇప్పుడు తనపై కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. కాస్త ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు అనే టాక్ వచ్చింది. సో.. తన పొజిషన్ ని తానే కాపాడుకోవాల్సిన సిచ్చువేషన్ లో పడ్డారు విజయ సాయి. ఇక పార్టీలో బలంగా ఉంది.. ఎవరైనా గీత దాటని మాట చెప్పాలి అంటే.. ఆ మాట జగన్ నోటి వెంటే రావాలి. కానీ.. ఈ టైంలో.. ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ.. పార్టీని డీల్ చేయడం కష్టమే. ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాయి. అసలే అవతల ఉంది చంద్రబాబు. మామూలు ఎక్స్ పీరియన్స్ కాదు. ఇరకాటంలో పెట్టేస్తారు. ఇటు పక్క నుంచేమో ఎన్నికల అధికారి. నానా ఇష్యూ చేస్తున్నారు. ఓ వైపు నుంచి రఘురామా.. రోజూ కామెడీ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. సో.. ఏం చేయాలో పాలు పోని పరిస్థితిలో ఉన్నారు జగన్ అనే మాట నిజమే. కానీ.. అలా నెట్టుకొస్తున్నారు. మరి ఎప్పుడు గాడిన పడుతుంది అంటే.. షర్మిలా రావాలి అనే టాకుంది. ఎలక్షన్ టైంలో.. షర్మిల ప్రచారం చూశాం కదా. జనంలోకి వెళ్లడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. ఆమెకు ఆ లౌక్యం ఉంది. అదీ కాక పార్టీ లీడర్లతో కూడా మంచి పరిచయాలు ఉన్నయ్. ఇవన్నీ డీల్ చేయాలంటే చెల్లెమ్మ షర్మిలే రావాలి అనే టాక్ వినిపిస్తోంది. చెల్లెమ్మ వస్తే.. అన్నయ్యకి పార్టీలో అన్ని రకాలుగా తోడుంటుంది అనే మాట నిజమే. చూడాలి మరి. అన్నంటే ఆదుకునే వాడు.. కానీ ఇక్కడ మాత్రం చెల్లంటే.. చెట్టంత నీడగా మారుతుందో లేదో మరి.

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   7 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   7 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   7 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   8 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   10 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   10 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   10 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   11 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   11 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   11 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle