వారం రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం.. వైఎస్ జగన్ హామీ
04-12-202104-12-2021 10:04:48 IST
2021-12-04T04:34:48.378Z04-12-2021 2021-12-04T04:34:45.579Z - - 08-08-2022

వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసులను వారం రోజుల్లోగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తెలిపారు. తిరుపతిలో తనను కలిసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన హామీ ఇచ్చారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పీఆర్సీ కమిటీతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులను సమావేశానికి ఆహ్వానించగా, వారం రోజుల్లో పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని జగన్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం ఆలయ నగరంలోని కృష్ణానగర్తోపాటు వరద ప్రభావిత ప్రాంతాలను జగన్ పరిశీలించారు. ఇటీవల వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారితో, ఆత్మీయులతో ఆయన ముచ్చటించారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా