newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

విశాఖ ఉక్కు కార్మికుల నిర్ణ‌యం భేష్.. మోడీ గారూ మీక‌ర్దం అవుతోందా

06-05-202106-05-2021 08:47:02 IST
Updated On 06-05-2021 08:53:44 ISTUpdated On 06-05-20212021-05-06T03:17:02.944Z06-05-2021 2021-05-06T03:15:03.024Z - 2021-05-06T03:23:44.231Z - 06-05-2021

విశాఖ ఉక్కు కార్మికుల నిర్ణ‌యం భేష్.. మోడీ గారూ మీక‌ర్దం అవుతోందా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాలిటిక్స్ లేవు. గొడ‌వ‌లు లేవు. క‌ష్టాలు లేవు. న‌ష్టాలు లేవు. కానీ.. ఎప్పుడో ఓసారి న‌ష్టాలు వ‌స్తే.. వాటిని బూచిగా చూపించ‌డం. ఖ‌నిజాలు ఇవ్వ‌కుండా లాభాలు రావ‌డం లేదు అన‌డం. ఏదో ఒక‌టి చేసి.. న‌ష్టాల లెక్క‌లు చూపించి.. ప్రైవేటుకి అమ్మ‌డం.. ఇదీ ప్ర‌ధాన మంత్రి మోడీ ప్లాన్. కానీ.. విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హ‌క్కు. ఊరుకుంటారా చెప్పండి. అంత ఈజీగా వ‌దిలేస్తారా చెప్పండి. ఈజీగా కాదు.. అస‌లు వ‌దిలేస్తారా చెప్పండి.

అందుకే.. ప‌ట్టు బ‌ట్టారు. విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హ‌క్కు అంటూ.. మ‌ళ్లీ నిన‌దిస్తున్నారు. వాటిలో భాగంగానే.. ఉద్య‌మాలు చేస్తున్నారు. స‌మ్మెలు చేస్తున్నారు. అదే ప్రాసెస్ లో ఇవ్వాళ కూడా స‌మ్మె ఉంది. కార్మికులు ప‌ని ఆపి ఆందోళ‌న చేయాలి. అంతా రెడీనే. కార్మికులు రెడీగానే ఉన్నారు. కానీ.. క‌రోనా ఉంది క‌దా. క‌రోనా ఉన్నా ఓకే.. ప్రాణాల్ని లెక్క చేసే ఆలోచ‌న‌లో లేరు. కానీ.. వారి ప్రాణాల కంటే.. జ‌నం ప్రాణాలు ముఖ్యం అంటున్నారు విశాఖ ఉక్కు కార్మికులు. దేశంలో క‌రోనా పేషెంట్ల‌కి ఆక్సిజ‌న్ ఎంత అవ‌స‌ర‌మో తెలుసు క‌దా. క‌రోనా అంద‌క వంద‌ల మంది చ‌నిపోతున్నారు.

ఒక్క విశాఖ ఉక్కు కేంద్రం నుంచే.. రోజుకి 100 ట‌న్నుల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేస్తుంది. హాస్పిట‌ల్స్, స్టేట్స్ వ‌చ్చి.. ఆక్సిజ‌న్ తీసుకువెళ్తున్నారు. రోజుకి వంద ట‌న్నుల ఆక్సిజ‌న్ ఆగితే  ఎంత మంది చ‌నిపోతారో ఊహించుకోవ‌చ్చు. ఈ టైంలో.. మ‌నం ప‌ని ఆపేస్తే.. ఆక్సిజ‌న్  ఆగిపోతుంది. ఆక్సిజ‌న్ ఆగిపోతే.. క‌రోనాతో బాధ ప‌డుతున్న పేషెంట్లు చ‌నిపోతారు అని.. కార్మికులు ప‌ని చేయాలి అని నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా స‌రే.. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని అయినా.. ముందు ముందు కూడా ఆక్సిజ‌న్ స‌ప్లై కోసం అయినా మ‌నం ప‌ని చేయాలి అని నిర్ణ‌యం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిర్ణయంతో అంద‌రూ శ‌భాష్ అంటున్నారు.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   2 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   8 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   9 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   9 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle