newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

చ‌ర్చ అన‌వ‌స‌రం.. బ‌ట్ నేన్ రెడీ- విజ‌య‌సాయి రెడ్డి

20-11-202020-11-2020 16:44:52 IST
2020-11-20T11:14:52.606Z20-11-2020 2020-11-20T11:14:47.548Z - - 06-12-2020

చ‌ర్చ అన‌వ‌స‌రం.. బ‌ట్ నేన్ రెడీ- విజ‌య‌సాయి రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పొద్దుగూకులూ ఒక‌టే విష‌యంపై మీడియా ఎందుకు ర‌చ్చ చేస్తుంది. చెప్పిన‌వే చెప్పి.. ఎందుకు కొన్ని చాన‌ల్స్ ర‌చ్చ చేస్తున్నాయి. మీడియా ముసుగులో చంద్ర‌బాబు పార్టీకి స‌పోర్ట్ చేస్తున్నారెందుకు అంటున్నారు.. వైసీపీ లీడ‌ర్ ఎంపీ విజ‌య సాయి రెడ్డి. పోల‌వ‌రం పూర్తి చేయాలి అనే బాధ్య‌త‌గా ముందుకెళ్తోంది వైసీపీ పార్టీనే అన్నారు విజ‌య సాయి. 2018లోనే పూర్తి చేస్తాం అన్న చంద్ర‌బాబు.. ఆ మాట‌ను ఏం చేశారో చెప్పాల‌న్నారు.  ప‌క్క రాష్ట్రాల‌ నుంచి కేసులు వేయిస్తున్న‌ది చంద్ర‌బాబే అని.. టీడీపీ పోల‌వ‌రం ప్రాజెక్టుని అడ్డుకుంటుంది అని ఆరోపించారు విజ‌య‌సాయి. అలాగే.. 2021లోగా వైసీపీ స‌ర్కార్.. పోల‌వ‌రం ప్రాజెక్టుని పూర్తి చేసి.. ప్ర‌జ‌ల పంట పొలాల‌కి నీళ్లు అందేలా చూస్తాం.. ఇందులో వెన‌క్కి త‌గ్గేదే లేదు.. మా ప్ర‌భుత్వం మాట‌కి క‌ట్టుబ‌డి ఉంటుంది అన్నారు.

ప‌నిలో ప‌నిగా.. కొన్ని మీడియా హౌజ్ ల‌ను.. ఆ మీడియా హౌజ్ ల పెద్ద‌ల‌ను కామెంట్స్ చేశారు. కాస్త బ్యాలెన్సింగ్ గా మాట్లాడండి.. మీకు తెలీదా విశాఖ ఎయిర్ పోర్ట్ గురించి అంటున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ గ‌వ‌ర్న‌మెంట్ ది కాదు.. నేవీది అన్నారు. ల్యాండింగ్టే, టేకాఫ్ విష‌యంలో ప్ర‌తి సారీ.. విశాఖ ఎయిర్ పోర్ట్ తో ప్రాబ్ల‌మ్ గానే ఉంటుంది అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత భేగం పేట్ ఎయిర్ పోర్ట్ ని మూసేశారు.. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన లేఖ‌లోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం అయితే.. విశాఖ ఎయిర్ పోర్ట్ ని మూసేయాల‌ని ఉంది అన్నారు విజ‌య సాయి. విశాఖ ఎయిర్ పోర్ట్ కి సంబంధించి త‌న‌కి ఎలాంటి భూ వివాదాలు లేవ‌న్నారు. దీని గురించి చ‌ర్చించాల్సిన అవ‌స‌రం కూడా లేద‌న్నారు.. ఒక వేళ చ‌ర్చకు వ‌స్తానంటే తాను ఎప్పుడూ రెడీగానే ఉంటామ‌న్నారు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   6 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   6 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   7 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   7 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   9 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   9 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   10 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   10 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   10 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   11 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle