newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

29-11-202029-11-2020 15:12:04 IST
Updated On 29-11-2020 15:43:51 ISTUpdated On 29-11-20202020-11-29T09:42:04.693Z29-11-2020 2020-11-29T09:41:58.809Z - 2020-11-29T10:13:51.022Z - 29-11-2020

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్‌సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో విచారణను న్యాయస్థానం వేగవంతం చేసింది. ఈ వార్తను విషయంలో విజయసాయి స్పందించారు. కూసాలు కదులుతున్నాయని, ముసుగులు తొలిగిపోతున్నాయని ట్వీట్లు చేశారు. బాబు ఉండగా మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరని కాసేపు భ్రమ పడొచ్చు కాని, శాశ్వతంగా తప్పించుకోలేరని అన్నారు.

"కూసాలు కదులుతున్నాయి. లొసుగులు, ముసుగులు కరిగి పోతున్నాయి. న్యాయాన్ని ఎంత లోతుకు తొక్కి పెట్టినా అది మట్టి పొరలను చీల్చుకుని బయటికొస్తుంది. మా దేవుడు బాబు గారు ఉండగా మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరని కాసేపు భ్రమ పడొచ్చు కాని, శాశ్వతంగా తప్పించుకోలేరు." అని ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఓటుకునోటు కేసు ఒకానొక దశలో తెలుగు రాష్టాలలో పెద్ద సంచలనం అయింది. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. ఎప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.  

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!

   an hour ago


ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు ‌

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు ‌

   an hour ago


రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్

   2 hours ago


జ‌గ‌న్ స‌ర్కార్ కి మ‌రో దెబ్బ‌.. ఎన్నిక‌లు జ‌రపాల‌ని చెప్పిన హై కోర్టు

జ‌గ‌న్ స‌ర్కార్ కి మ‌రో దెబ్బ‌.. ఎన్నిక‌లు జ‌రపాల‌ని చెప్పిన హై కోర్టు

   2 hours ago


రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?

   an hour ago


బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు

   3 hours ago


భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు

   3 hours ago


ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు

   5 hours ago


పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే

   5 hours ago


విడుదలైన కళా వెంకట్రావు

విడుదలైన కళా వెంకట్రావు

   5 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle