newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇదేం అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

08-03-202108-03-2021 14:00:28 IST
Updated On 08-03-2021 14:19:08 ISTUpdated On 08-03-20212021-03-08T08:30:28.845Z08-03-2021 2021-03-08T08:28:39.419Z - 2021-03-08T08:49:08.355Z - 08-03-2021

ఇదేం  అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవ్వాళ ఏంటండీ.. ఏంటి స్పెష‌ల్. మ‌హిళా దినోత్స‌వం. క‌దా. మ‌రి మ‌హిళా  దినోత్స‌వం అంటే ఎంతైనా స్పెష‌లే క‌దా. మ‌హిళ‌ల గురించి న‌లుగురూ తెలుసుకోవాలి. వారి వారి శ‌క్తి సామ‌ర్థ్యాలు.. గొప్ప‌త‌నాల గురించి ప్ర‌పంచం తెలుసుకోవాలి. అన్ని ర‌కాలుగా వారి త్యాగాల‌ను గుర్తు చేసుకోవాలి. ఇది కామ‌న్. అంతా జ‌రుగుతోంది కూడా. ఎందుకంటే.. మ‌న దేశంలో కొన్ని విష‌యాలు, కొన్ని అన్యాయాలూ వ‌దిలేస్తే.. ఉమెన్ రెస్పెక్ట్ ఇస్తాం. త‌ల్లిగా కొలుస్తాం. మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే. కానీ.. విడ‌ద‌ల ర‌జ‌నీ విష‌యంలో మాత్రం అన్యాయం జ‌రుగుతోంది అనేది ఆమె ఫ్యాన్స్ ఇంటెన్ష‌న్.

ఎందుకంటే.. ఏ పొలిటీషియ‌న్ కి అయినా.. ఫాలోవ‌ర్స్ ఉంటారు.. కార్య‌క‌ర్త‌లు ఉంటారు. కానీ.. చిల‌క‌లూరిపేట విడ‌ద‌ల ర‌జ‌నీకి మాత్రం.. ఫ్యాన్స్ ఉంటారు. ఆమె క‌ట్టు ఆమె బొట్టు.. ఆమె ప‌ల‌క‌రింపు.. ఆమె చేసే మంచి ప‌నులూ.. లీడ‌ర్ గా త‌క్కువ వ‌య‌సులోనే ఎదిగిన తీరు.. అన్నీ చూసి.. ఆమెను సొంత మ‌నిషిలాగా ట్రీట్ చేస్తారు. ఇది ఏపీలో కామ‌న్. ఆమెకు అంత పేరొచ్చింది. పేరు అన‌డం కంటే.. క్రేజ్ అనొచ్చు. మీడియా, సోష‌ల్ మీడియాలో ఆమెకు ఉండే పాపులారిటీ కూడా అలాంటిదే. 

కానీ.. మ‌హిళా దినోత్స‌వం నాడు.. మా మ‌హిళా లీడ‌ర్.. విడ‌ద‌ల ర‌జ‌నీకి ఎలాంటి గుర్తింపూ ద‌క్క‌డం లేద‌ని ఫీలైపోతున్నార‌ట‌.. విడ‌ద‌ల ర‌జనీ ఫ్యాన్స్. ఫ్యాన్స్ అన్నాక హ‌ర్ట్ అవ‌డం కామ‌నే క‌దా. ఇవ్వాళ అయితే.. ఇంకాస్త ఎక్కువ హర్ట్ అవుతున్నార‌ట‌. మామూలుగా విడ‌ద‌ల ర‌జ‌నీ కాస్త హ‌డావిడి చేయ‌డంలో ముందే ఉంటారు. ఏ స్పెష‌ల్ డే అయినా స‌రే.. ముందే బ‌యటికొస్తారు..ఏదో ఒక‌టి చేసి.. ప‌బ్లిక్ లో ఉంటారు.. ప‌బ్లిసిటీ తెచ్చుకుంటారు. కానీ.. ఈ మ‌ధ్య ఆమె కాస్త సైలెంట్ అయిపోయారు. పెద్ద‌గా ప‌బ్లిక్ లోకి రావ‌డం లేదు. సో.. ఇవ్వాళ కూడా అదే కంటిన్యూ అయింది. ఆమె గురించి ఎక్క‌డా అనుకోవ‌డం లేదు.

క‌నీసం వాళ్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే అవ‌కాశం కూడా లేకుండా పోయింది అనుకుంటున్నార‌ట‌. కొంత‌మందైతే.. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉన్న ఫేమ‌స్ లీడ‌ర్ల పేర్ల లిస్ట్ లో మా ర‌జ‌నీ మేడ‌మ్ పేరు లేదేంటి అని కూడా ఫీల్ అవుతున్నార‌ట‌. అర్రే సామీ.. ఆ లిస్ట్ దేశ అధినేత‌లు.. దేశంలో అగ్ర‌నేత‌ల గురించి ఉంటుందిరా అయ్యా అంటే కూడా విన‌డం లేద‌ట‌. వాళ్ల లిస్ట్ లో లేకున్నా.. ఇండియా  ఫేమ‌స్ లీడ‌ర్ల లిస్ట్ ఒక‌టి ఉండాలి.. అందులో మా మేడ‌మ్ పేరుండాలి.. లేదంటే.. స్టేట్ లిస్ట్ ఒక‌టి ఉండాలి.. ఆ లిస్ట్ లో మా మేడ‌మ్ పేరు టాప్ లో ఉండాలి అని ఫీల‌వుతున్న వాళ్లు కూడా ఉన్నార‌ట‌.

కామెడీగా ఆమె ఫ్యాన్స్ ని ఇలా ఆట ప‌ట్టిస్తున్నారని.. పాపం.. విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారంటే న‌మ్మండి. అయినా.. నిజ‌మే కానీ.. విడ‌ద‌ల ర‌జ‌నీ ఏంటి.. ఈ మ‌ధ్య సైలెంట్ అయ్యారు అనేది.. అంద‌రికీ ఇంట్ర‌స్టింగ్ పాయింట్ అయింది. ఏమోలే కానీ.. ఆమెకు మాత్రం.. చాలా మంది స్పెష‌ల్ గా ఉమెన్స్ డే శుభాకాంక్ష‌లు చెబుతుంటారులే.. ఎందుకంటే.. ఎంతైనా.. విడ‌ద‌ల ర‌జ‌నీ పాలిటిక్స్ వేరు.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు క‌దా. ఏమంటారు.

అతనితో వివాదం వల్లనే విడ‌ద‌ల రజినీ సైలెంట్ అయ్యారా?

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   15 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   18 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle