newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల‌కు ట్రైల‌ర్ రాబోతోంది

03-04-202103-04-2021 15:26:52 IST
Updated On 03-04-2021 12:46:18 ISTUpdated On 03-04-20212021-04-03T09:56:52.086Z03-04-2021 2021-04-03T06:02:02.166Z - 2021-04-03T07:16:18.070Z - 03-04-2021

తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల‌కు ట్రైల‌ర్ రాబోతోంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతే క‌దా. తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌లు ఇప్పుడు ఏపీలో ఎంత హాట్ టాపిక్ గా ఉన్నాయో తెలిసిందే క‌దా. అయితే స‌డ‌న్ గా తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల‌కు ట్రైల‌ర్ అనే ఫీలింగ్ క‌లించేందుకు ప‌రిష‌త్ ఎన్నిక‌లు రాబోతున్నాయి క‌దా. ఈ నెల 8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎవ‌రు బ‌హిష్క‌రిస్తారు.. ఎవ‌రు న‌డిమ‌ధ్య‌లో ఉంటారు. ఎవ‌రు పోటీలో ఉంటారు అనే విష‌యం ప‌క్క‌న పెడితే.. ఈనెల 8న జ‌రిగే ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను మాత్రం.. ఈనెల 17న జ‌రిగే తిరుప‌తి ఎంపీ ఎన్నిల‌కు ట్రైల‌ర్ గా చూడొచ్చు అంటున్నారు.

ఎందుకంటే.. తిరుప‌తి ఎంపీ నియోజ‌క వ‌ర్గంలో.. ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్న‌య్. ఏడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల ప‌రిధిలో ఒక్క నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలో ప‌దికి పైగా జ‌డ్పీటీసీ చైర్మ‌న్ ప‌ద‌వులు క‌చ్చితంగా ఉంటాయి. ఇక ఎంపీపీలు.. ఎంపీటీసీలు ఈ లెక్క‌లు మ‌రికాస్త ఎక్కువే. పార్టీల‌కు సంబంధించిన ఎన్నికలే కాబ‌ట్టి.. లెక్క‌లు ప‌క్కాగా వ‌స్త‌య్. సో.. ఎవ‌రి బ‌లం ఎంత.. ఎవ‌రు ఎన్ని జ‌డ్పీటీసీలు గెలుచుకుంటారు.. ఎవ‌రెన్ని ఎంపీటీసీలు గెలుచుకుంటారు అనేది ప‌రిశీలిస్తే.. తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారో కూడా అంచ‌నా వేయొచ్చు అంటున్నారు.

అందుకే.. ఇప్పుడు ఈ ప‌రిష‌త్ ఎన్నిక‌లు కీల‌కంగా మారాయి. కానీ.. ఈ ఎన్నిక‌ల‌పై మాత్రం క‌న్ ఫ్యూజ‌న్లు త‌ప్ప‌డం లేదు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఎంపీ ఎన్నిక‌ల్లో యాజ్ టీజ్ గా వ‌స్తుంది అన‌డానికి వీళ్లేదు. ఎంపీ ఎన్నిక‌లు అంటే.. మెయిన్ గా అభ్య‌ర్థిని చూసే వేస్తారు. అందులో ఎలాంటి డౌటూ లేదు. మ‌రి ఏ పార్టీకి చెందిన అభ్య‌ర్థికి ఎక్కువ క్రేజ్ ఉంది... జ‌నంలో ఏ పార్టీ అభ్య‌ర్థిపై ఎక్కువ ఇంట్ర‌స్ట్ ఉంది అనేది కూడా హండ్ర‌డ్ ప‌ర్సంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో.. దీనిని ట్రైల‌ర్ గా అనుకోవాలే త‌ప్ప‌.. యాజ్ టీజ్ రిజ‌ల్ట్ అని మాత్రం అనుకోవ‌డానికి వీళ్లేదు. బ‌ట్.. ఓట‌రు నాడి మాత్రం తెలిసే ఛాన్స్ గ‌ట్టిగానే ఉంది.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   11 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle