newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుప‌తి టంకా పోరే.. అందుకే జ‌గ‌న్ కి భ‌య‌మా

08-04-202108-04-2021 12:21:09 IST
Updated On 08-04-2021 16:33:32 ISTUpdated On 08-04-20212021-04-08T06:51:09.662Z08-04-2021 2021-04-08T06:50:42.008Z - 2021-04-08T11:03:32.832Z - 08-04-2021

తిరుప‌తి టంకా  పోరే.. అందుకే జ‌గ‌న్ కి భ‌య‌మా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల సీటు అంటే మామూలుగా ఉండ‌దు ఎవ్వారం. తిరుప‌తి లో ముందు నుంచే రాజ‌కీయంగా ప్లానింగ్ తో వెళ్తోంది టీడీపీ. త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో.. తిరుప‌తి సీటు గెలిచి తీరాలి అని ప‌ట్టు మీద ఉంది టీడీపీ. స్థానిక ఎన్నిక‌ల మాట ఎలా ఉన్నా... ఎంపీ సీటును మాత్రం ఎట్టి ప‌రిస్థితిలో వ‌దిలేది లేద‌ని.. గెలిచి తీరాలి అని క్లారిటీగా ప‌ద్ద‌తి ప్రకారం ముందుకెళ్తోంది టీడీపీ.

ఇక బీజేపీ కూడా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. యాక్చువ‌ల్ గా బీజేపీకి ఏపీలో మాస్ లీడ‌ర్ లేరు. క్రౌడ్ ని తీసుకొచ్చేంత సత్తా ఉన్న లీడ‌ర్స్ లేరు. అందుకే ప‌వ‌నాలు వీచాలి అని క‌ల‌లు క‌న్నారు. ఒప్పించి ర‌ప్పించారు  కూడా. ఇక అంత‌టితో ఆగ‌డం లేదు. దేశ వ్యాప్తంగా పేరున్న మాస్ లీడ‌ర్లను కేంద్రం నుంచి.. వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేందుకు అంతా సెట్ చేసింది. హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కూడా ఇలాగే చేసింది. అప్పుడు కూడా టీఆర్ఎస్ లైట్ తీసుకుంటే ఎంత న‌ష్టం జ‌రిగిందో తెలిసిందే క‌దా. ఓ ప‌క్క టీడీపీ ప‌ట్టుమీదుంది.. మ‌రో ప‌క్క బీజేపీ ప్లానింగ్ మీదుంది.. ఇంకో ప‌క్క‌నేమో జ‌న‌సేన  సై సై అంటోంది. అందుకే.. వైసీపీలో భ‌యం మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది.

విజయమ్మకు అచ్చెన్నాయుడు సవాల్..!

యాక్చువ‌ల్ గా స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో చాలా సైలెంట్ గా ఉన్నారు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.  ఎలాగైనా మ‌న‌దే మెజార్టీ ఉంటుంది అని త‌న లెక్క‌లేవో త‌న‌కున్న‌య్. కానీ.. స‌డ‌న్ గా తిరుప‌తి ప్ర‌చారం బై బై వైఎస్ జ‌గ‌న్ అనే మాట విన్న ద‌గ్గ‌ర్నుంచి.. పొలిటిక‌ల్ గా ఎవ‌రి లెక్క‌ల్లో వాళ్లున్నారు. ఎలాగైనా స‌రే.. గెలిచి తీరాలి.. ప్ర‌చారానికి వెళ్ల‌కుంటే ఓడినా ఓడే ఛాన్స్ ఉంద‌నే భ‌యం.. వైఎసీపీకి  జ‌గ‌న్ కి స్టార్ట్ అయింది అంటున్నారు.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   28 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle