newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

21-04-202121-04-2021 09:29:14 IST
Updated On 21-04-2021 10:10:54 ISTUpdated On 21-04-20212021-04-21T03:59:14.464Z21-04-2021 2021-04-21T03:58:09.985Z - 2021-04-21T04:40:54.602Z - 21-04-2021

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిగ్గింగ్ లు బెగ్గింగ్ లు లేకుండా ఎన్నిక‌లు ఎలా జ‌రుగుతాయి అనేది పాత మాట‌. ఇప్పుడు ఓట్లు అడుక్కోవ‌డం మానేసి.. కొనుక్కోవ‌డం ఫుల్ గా న‌డుస్తోంది క‌దా. సో.. బెగ్గింగ్ అనే ప‌దం వాడ‌డం కరెక్ట్ కాదు. ఇక మిగిలింది బెగ్గింగే. ఈ టెక్నాల‌జీలు ఓ రేంజ్ లో ఉన్న టైంలో.. రిగ్గింగ్ లు అంటే క‌ష్టం. కానీ.. ప్ర‌య‌త్నాలు మాత్రం మాన‌రు క‌దా. ప్ర‌య‌త్నాలు చేసినా స‌క్సెస్ అవుతారా ఏంటి అనేదే పాయింట్. ఎందుకంటే.. ఈ రోజుల్లో రిగ్గింగ్ లు సక్సెస్ కావ‌డం అంటే అంత ఈజీ కాదు. నిన్న మొన్న కూడా వైసీపీ ఇలాగే లాక్ అయింది. ఇజ్జ‌త్ పోయింది అంటూ ఏపీలో మాట్లాడుకుంటున్నారు క‌దా.

అయితే.. ఇప్పుడు తిరుప‌తి ఎంపీ సీటు ఎన్నిక విష‌యంలో రిగ్గింగ్ జ‌రిగింద‌ని.. ఎంతో పాపుల‌ర్ అయింది క‌దా వార్తు. ఇప్పుడు అదే గొడ‌వ‌తో.. రీ పోలింగ్ జ‌రిగే దాకా వ‌చ్చింది ఎవ్వారం. మొన్నంతా ఎక్క‌డెక్కడి నుంచో ఓట‌ర్ల‌ను తీసుకొచ్చారు. బ‌స్సుల్లో తీసుకొచ్చి ఓట్లేయించారు అంటూ.. విప‌క్షాలు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నాం అన్నాయి క‌దా. టీడీపీ ఈ విష‌యంలో ముందే ఉంది. వైసీపీ దౌర్జ‌న్య రాజ‌కీయాల‌ను స‌హించేది లేదు అన్నారు టీడీపీ లీడ‌ర్లు. రిగ్గింగ్ జ‌రిగింది కాబ‌ట్టి.. ఎన్నిక‌ల‌ను, రిజ‌ల్ట్స్ ను ర‌ద్దు చేయాలి అన్నారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

ఇక ఇదే విష‌యంపై బీజేపీ ఇంకో అడుగు ముందుకేసింది. బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ‌.. హైకోర్టులో  పిల్  వేశారు. తిరుప‌తి ఎంపీ సీటు ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగింది అన్నారు  ర‌త్న‌ప్ర‌భ‌. దానికి త‌గ్గ ఆధారాలు త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయి అన్నారు. ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేసి.. రీ పోలింగ్ నిర్వ‌హించాలి అన్నారు ర‌త్న‌ప్ర‌భ‌. అయితే.. దీనిపై ఇవాళ విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది. దీంతో.. కోర్టు ఏం చెబుతుందా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle